Home / MOVIES / స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా

స్పెషల్ సాంగ్ లో మిల్క్ బ్యూటీ తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి స్పెషల్ సాంగ్లో స్టెప్పులేయనున్నారని టాక్ వినిపిస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘గని’లో ఆమె ఆడిపాడనుందట.

బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ చిత్రంలో ఓ మాసీ సాంగ్ను తమన్నాతో చిత్రీకరించనున్నారట. ఇప్పటికే ‘అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, KGF-1, సరిలేరు నీకెవ్వరు’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో ఆమె అదరగొట్టింది.