ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాకిచ్చాడు. మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. బీజేపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్దా,బీజేపీ ప్రధాన కార్యదర్శి అయిన రామ్ మాధవ్ ల సమక్షంలో ఆయన తన కుమార్తెతో కల్సి బీజేపీ పార్టీ …
Read More »చంద్రబాబుపై దేవినేని అవినాష్ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబుకి రాజధానిలో పర్యటించే నైతిక హక్కు లేదని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. గత అయిదేళ్లలో రాజధానిపై మీటింగ్‌లో మాట్లాడటం తప్ప బాబు ఎక్కడా అభివృద్ధి చేయలేదని శంకుస్థాపన చేసిన తరువాత ఎపుడైనా చంద్రబాబు అమరావతి ప్రాంతానికి వెళ్ళారా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టు పట్టించాలని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలోచిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాజధానికి అభివృద్ధికి భూములు ఇచ్చిన రైతుల బిడ్డలకు ఉచిత విద్య, …
Read More »రాజధానిపై చంద్రబాబు అవినీతి బయట పెడతా.. ఏపీ మంత్రి షాకింగ్ వార్నింగ్..!
చంద్రబాబు రాజధాని పర్యటనలో తీవ్రమైన పరాభవం ఎదురవ్వడానికి కారణం రాజధాని నిర్మాణం లోను రైతుల వద్ద భూసేకరణ లోను బాబు చేసిన అవినీతియే కారణం అని ఆయన గ్రహించాలని గుర్తుచేస్తూ, టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయం పై వాస్తవాలు త్వరలోనే బయటకు వస్తాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి చెప్పారు. బాబు అమరావతి గ్రామాలలో పర్యటించి ప్రభుత్వంపై చేసిన విమర్సలను బుగ్గన తిప్పి కొట్టారు. అసలు …
Read More »చిట్టి నాయుడు తట్టుకోలేకపోతున్నావా.. హెరిటేజ్‌కు తరలించాలనే ప్లాన్ వేస్తున్నావా ఏంటీ?
చాలా రోజుల తరువాత చంద్రబాబు తనయుడు లోకేష్ కి గట్టి కౌంటర్ ఎదురయ్యింది. నాన్నగారి అండతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనలతో ముందుకు వచ్చి ఏది మాట్లాడినా చివరికి తన నోటి మాటలతోనే అందరి ముందు పరువు పోగొట్టుకోవడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. ఈసారి కూడా ఉల్లిపాయల విషయంలో నోరు జారిన లోకేష్ కు ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి. “వందకు చేరిన …
Read More »టీడీపీకి భారీ షాక్.. ఎమ్మెల్యే రాజీనామా !
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు రెండు సార్లు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు అంటూ వంశీ చంద్రబాబుకు లేఖ రాశారు.గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి టాటా చెప్పేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో తన రాజీనామా లేఖను టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ పంపారు. అసలు తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాను రాజీనామాకు దారితీసిన అంశాలేవీ …
Read More »అప్పుడు ఎన్టీఆర్ పై నువ్వు చెప్పులు వేయిస్తే ఇప్పుడు నీపై రైతులు చెప్పులు వేసారు.. సరిపోయిందా చంద్రబాబు.?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటన అత్యంత వివాదాస్పదం అవుతుంది. రాజధానిని పరిశీలిస్తారని వెళ్లిన చంద్రబాబుకు రైతులు భారీ షాక్ ఇచ్చారు. అంతేకాదు.. కొందరైతే బాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మరి కొందరు చంద్రబాబు నాయుడు కాన్వాయ్ పై చెప్పులు కూడా వేశారు. అయితే ఈ ఉదంతాన్ని పలువురు ఎన్టీరామారావు పై చెప్పులు వేసిన ఘటనను గుర్తు చేసుకున్నారు. పిల్లనిచ్చి పార్టీలో పదవిని …
Read More »చంద్రబాబును పార్టీ కార్యకర్తలు కూడా కనీసం లెక్క చేయడం లేదా.?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎదురుగానే ఆ పార్టీ కార్యకర్తలు కుమ్ముకున్నారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు పలుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు ఎదురుగా ఉన్నాడు అనే విచక్షణ కూడా లేకుండా చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా ఆయనకు రెండు అడుగుల దూరంలోనే తెలుగు తమ్ముళ్ళు కుమ్ముకున్నారు. కడపలో కడప నియోజకవర్గానికి సంబంధించి పార్టీ సమీక్ష సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలోనే …
Read More »ఎన్నికలకు ముందు ఐదు కోట్ల మందిని అవమానించింది తమరే కదా..?
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిన విషయం అందరికి తెలిసిందే. గెలిచిన తరువాత ఏ ఒక్కరిని పట్టించుకోకుండా తన సొంత ప్రయోజనాలు కోసమే చూసుకున్నాడు. మల్లా మొన్న ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజలకు ఎర వెయ్యాలి అన్నట్టుగా ఏవేవో మాయమాటలు చెప్పి చివరికి ఓట్లు కోసం దిగజారిపోయారు. దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి “ఎలక్షన్ల ముందు పసుపు-కుంకుమ పేరుతో 10 వేలు పంపిణీ …
Read More »చంద్రబాబూ మీ బతుకంతా అవకాశవాదమే…!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఉన్న కాస్త పరువు తీసేసాడు. ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుని దారుణంగా ఓడించిన ఇంకా బుద్ధి రాలేదు. అధికార పార్టీని ఏదో విధంగా ఇరుకున పెట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ చెయ్యలేకపోయారు. మొన్నటివరకు ఇంగ్లీష్ మీడియం విషయంలో ఏవేవో మాట్లాడిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నడు. దీనిపై ఘాటుగా రిప్లై ఇచ్చాడు …
Read More »రాజధాని పర్యటనకు ముందే చంద్రబాబుకి భారీ షాకిచ్చిన రైతులు
టీడీపీ చీఫ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు రాజధాని రైతుల నుండి నిరసన సెగలు వెల్లువెత్తాయి. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకుగాను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తు క్షమాపణ చెప్పిన తర్వాత రాజధాని ప్రాంతంలో పర్యటించాలని చంద్రబాబు నాయుడును రైతులు కోరుతున్నారు.ఈ నెల 28వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణాల తీరు తెన్నులను చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. రాజధాని విషయంలో తాజాగా …
Read More »