Home / Tag Archives: tdp (page 360)

Tag Archives: tdp

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..!!

కాంగ్రెస్ బ్లండ‌ర్ మిస్టేక్‌..! కాస్త మీరైనా బ్రీఫండి ప‌చ్చ త‌మ్ముళ్లు..!! అంటూ ఓ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌య భావుటా ఎగుర‌వేస్తుంద‌ని అంద‌రూ భావించారు. ఆఖ‌ర‌కు ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్ గెలుపు ఖాయ‌మంటూ త‌మ స‌ర్వేలో వెల్ల‌డైన ఫ‌లితాల‌ను ప్రచురించాయి. కానీ, ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా ఓట్ల శాతం త‌గ్గిన‌ప్ప‌టికీ బీజేపీ అత్య‌ధికంగా 104 సీట్ల‌ను గెల‌చుకుని క‌ర్ణాట‌క‌లో …

Read More »

జగన్ సాక్షిగా భారతిపై ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి ,జమ్మలమడుగు ఎమ్మెల్యే  ఆదినారాయణ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు .అయితే ఈ సారి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా ఆయన సతీమణి వైఎస్ భారతి పై కూడా విరుచుకుపడ్డారు . ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలను ఆకర్శించుకోవడానికి ..అధికారాన్ని అడ్డదారిన హస్తగతం చేసుకోవడానికే జగన్ పాదయాత్ర చేస్తున్నారు .గతంలో తండ్రిని అడ్డుపెట్టుకొని …

Read More »

టీడీపీకి 30 ఏళ్ళ సీనియర్ నేత రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది ,టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ,దాదాపు ముప్పై ఏళ్ళ పాటు పార్టీలో కొనసాగుతున్న గోగుల బ్రహ్మయ్య టీడీపీ పార్టీకి రాజీనామా చేశారు . ఈ క్రమంలో తను పార్టీ సభ్యత్వానికి ,పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఒక …

Read More »

వైసీపీలోకి బడా నిర్మాత -ఎంపీ సీటు ఖరారు చేసిన జగన్ ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంత కాలంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ క్రమంలో ఇతర పార్టీలకు చెందిన నేతలు పలువురు వైసీపీ గూటికి చేరుతున్నారు .తాజాగా ఒక వార్త ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. విజ‌య‌వాడ …

Read More »

టీడీపీకి మైండ్ బ్లోయింగ్ షాక్‌..! ”ఫుల్ జోష్‌లో వైసీపీ శ్రేణులు”..!!

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గ‌ట్టి షాక్ త‌గ‌ల‌నుందా..? ప్ర‌స్తుత ఏపీ రాజ‌కీయాల నేప‌థ్యంలో ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఏ పార్టీకి..? గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి అత్య‌ధిక సీట్లు క‌ట్ట‌బెట్టిన ప్ర‌జ‌లు ఇప్పుడేమంటున్నారు..? ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో 2014 ఎన్నిక‌ల సీన్ రివ‌ర్స్ కానుందా..? ప‌్ర‌స్తుతం రాజ‌కీయంగా టీడీపీ గ్రాఫ్ ఎంత‌..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని …

Read More »

కర్నూల్ జిల్లా టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు..!

కర్నూల్ జిల్లా తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన మినీ మహానాడు సభలో తెలుగుతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. మహానాడు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఘర్షణ మొదలైంది. సభ జరుగుతుండగా ఆలూరు టీడీపీ ఇంచార్జ్‌ వీరభద్రగౌడ్‌, నియోజకవర్గ టీడీపీ మాజీ ఇంచార్జ్‌ వైకుంఠం మల్లికార్జున చౌదరి వర్గీయుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంతటితో ఆగకుండా ఒకరిపై మరొకవర్గం దూషణకు …

Read More »

“2019లో జగన్ అనే నేను ఏపీ సీఎం” గా…!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు రానున్న ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోనున్నారా ..గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం అంటే ఐదు లక్షల ఓట్ల తేడాతోనే గెలుపొందిన చంద్రబాబు రానున్న ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయి ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి అధికారాని పూలలో పెట్టి ఇస్తారా అంటే అవును అనే అంటున్నారు రాజకీయ వర్గాలు .అసలు …

Read More »

ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌స్ట్ మిస్‌..!!

జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్ప‌టికే సినిమాల‌కు గుడ్‌బై చెప్పేసి పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌కీయ జీవితాన్ని గడుపుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్దీ.. ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేస‌వి కాలాన్ని సైతం త‌ల‌ద‌న్నేలా వేడిని రాజేస్తున్నాయి. అంతేకాకుండా, ఒక‌రికొక‌రు వ్య‌క్తిగ‌త ధూష‌ణ‌ల వ‌ర‌కు వెళ్లి.. మీపై కేసులు పెడ‌తాం అంటూ ఒక‌రంటే.. మీపై కూడా కేసులు పెడ‌తామంటూ మ‌రొక‌రు ఇలా రాజ‌కీయ నాయ‌కులు …

Read More »

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌పై జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ప్ర‌జ‌లు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికిన విష‌యం తెలిసిందే. …

Read More »

చంద్ర‌బాబు నుంచి ఫోన్ కాల్‌..! షాక్‌లో అఖిల ప్రియ‌..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ‌కు ఫోన్‌..! విల విలా విల‌పించిన మంత్రి అఖిల ప్రియ‌..! కార‌ణం తెలిస్తే షాక్‌..!! కాగా, మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా దేవీపట్నం మండలం ప‌రిధిలోగ‌ల మంటూరు వ‌ద్ద‌ గోదావరి న‌దిలో లాంచీ మునిగి 55 మంది గ‌ల్లంతైన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది త‌మ ప్రాణాల‌ను కాపాడుకోగ‌లిగారు. మిగ‌తా ఈత రాని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat