Home / Tag Archives: tdp (page 88)

Tag Archives: tdp

నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ  నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని  ఆమె ఈ సందర్భంగా  తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …

Read More »

జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Read More »

బాబుపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు అన్నగారి వారసులమన్న మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే తాము మాత్రం ఆయనపై గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. నందమూరి తారకరామారావును చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని …

Read More »

సీఎం జగన్ కి నారా లోకేష్ వార్నింగ్

ఏపీలో చిత్తూరు జిల్లాలో  ఎస్సీ మహిళను హింసించిన పోలీసులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన  నేత,మాజీ మంత్రి నారా లోకేశ్ డిమాండ్ చేశారు. జైలు సూపరింటెండెంట్ ఇంట్లో చోరీ కేసులో పని మనిషి ఉమామహేశ్వరిని పోలీసులు అన్యాయంగా నిర్బంధించి, చిత్రహింసలు పెట్టారని ఆయన ఫైరయ్యారు. ఏపీలో సీఎం జగన్ పాలనలో ఎస్సీలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. కాగా, ఈ నెల 19న …

Read More »

ఏపీలోనూ లాక్డౌన్ ఉంటుందా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. రోజువారీ కేసులు సుమారు 15వేలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలో విపరీతంగా కేసులు పెరిగాయి. దీంతో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు తరహాలో ఏపీలోనూ లాక్డౌన్ విధించాలని డిమాండ్ వినిపిస్తోంది. వైరస్ వ్యాప్తి కట్టడికి మిగతా రాష్ట్రాల మాదిరిగానే ఏపీలో సైతం కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అయితే మరోవైపు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతోంది.

Read More »

2024లో ఖాతా కూడా తెరవని జనసేన -Latest సర్వే..?

దేశ వ్యాప్తంగా 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో  ప్రస్తుత అధికార పార్టీ అయిన నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. ఈ క్రమంలో ఇండియా టుడే ఏపీ గురించి కూడా ప్రస్తావించింది.ప్రధానమంత్రి మోదీ మ్యాజిక్ ఏపీలో ఏ మాత్రం పనిచేయదని పేర్కొంది. బీజేపీ, జనసేన కూటమి ఒక్క ఎంపీ సీటులోనూ విజయం సాధించదని తెలిపింది. పోటీ …

Read More »

దేశంలో అందులో ఏపీ టాప్

దేశంలో టీనేజర్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. 15-18 ఏళ్ల మధ్య వారిలో ఇప్పటివరకు 52% మందికి తొలి డోసు తీసుకున్నారని కేంద్రం తెలిపింది. టీనేజర్లకు పంపిణీలో ఏపీ   టాప్లో ఉంది.. 91% మంది టీనేజర్లకు ఏపీలో వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొంది. ఆ తర్వాత 83% మందికి వ్యాక్సిన్తో హిమాచల్ ప్రదేశ్ రెండో స్థానంలో, 71%తో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. 55% మందికి టీకా ఇవ్వడంతో తెలంగాణ 19వ స్థానంలో …

Read More »

చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా  నుంచి త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు. కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్‌ …

Read More »

Ap సర్కారు ఉద్యోగులకు షాక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీపై ఉత్తర్వులు చూసి ఉద్యోగులు షాకవుతున్నారు. సర్కారు ఉద్యోగుల HRAలో కోత విధించింది. సచివాలయం, HOD ఉద్యోగుల HRA 30% నుంచి 16 శాతానికి తగ్గించింది. మిగతా ప్రాంతాలకు 8శాతంగా నిర్ణయించింది. రిటైర్డ్ ఉద్యోగులకు 80 ఏళ్లు దాటాకే అదనపు పెన్షన్ ఇవ్వనుంది. పాత శ్లాబ్లను రద్దు చేసింది. గతంలో ఇచ్చిన CCAను రద్దు చేసింది. ఇకపై పదేళ్లకు ఒకసారే వేతన సవరణలు …

Read More »

ఏపీలో నేటి నుండి రాత్రి కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచే కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 31 వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ ఉంటుంది. 50 శాతం సీటింగ్తో సినిమా హాళ్లు నడుస్తాయి. వివాహాలు, శుభకార్యాలు, మతపరమైన కార్యక్రమాల్లో గరిష్టంగా 200 మందికి అనుమతి ఉంటుంది. మాస్క్ ధరించకుంటే రూ. 100 జరిమానా విధిస్తారు. గత వారమే కర్ఫ్యూ ఉత్తర్వులిచ్చినప్పటికీ.. పండుగ కారణంగా నేటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat