Home / Uncategorized / చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్

చంద్రబాబు కరోనా నుండి త్వరగా కోలుకోవాలి-సీఎం జగన్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కరోనా బారీన పడిన సంగతి తెల్సిందే. ఈ విషయం గురించి చంద్రబాబే స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబు కరోనా  నుంచి త్వరగా కోలుకోవాలని  ఆకాంక్షించారు.

కోవిడ్‌ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈమేరకు మంగళవారం ట్వీట్‌ చేశారు. 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino