Home / ANDHRAPRADESH / జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు

జాతిపితకి సీఎం వైఎస్ జగన్ ఘన నివాళులు

జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఏపీ అధికార వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో గాంధీజీ చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar