పరిగడుపున కొన్ని ఆహారపదార్థాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. అవేంటంటే. ద్రాక్ష, నిమ్మ నారింజ, బేరి వంటి పుల్లని పండ్లు తినకూడదు. వీటిలో విటమిన్-C ప్రక్టోజ్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పరిగడుపున ఇవి తింటే అనారోగ్యం. టీ, కాఫీలు తాగితే ఆసిడిటీ వస్తుంది. చిలగడదుంపలు తింటే గ్యాస్ట్రిక్ సమస్యలొస్తాయి. మసాలా ఆహారాలకు దూరంగా ఉండండి. అరటి, టమాటా, స్వీట్లను ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు తినకండి, సోడా తాగకండి.
Read More »కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్
కేఫిన్ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. కెఫిన్ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే అతిమూత్రము సమస్య వస్తుంది కేఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది.అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి
Read More »ప్రతిరోజు నాలుగు కప్పులు తాగితే
బరువు తగ్గేందుకు గ్రీన్ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్ టీ, గ్రీన్ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్ టీ లో కంటే, గ్రీన్ టీలో కెఫిన్ తక్కువగా ఉంటుంది. గ్రీన్ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్, ఎపికాటెచిన్, ఎపిగాలో కాటెచిన్ గాలెట్ అనే …
Read More »పేపర్ కప్స్‌లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!
డిస్పోజల్ పేపర్ కప్స్‌లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్ పరిశోధకులు నిర్వహించారు. ఒకరోజులో మూడు డిస్పోజల్ పేపర్ గ్లాస్‌లలో టీ తాగిన వారి శరీరంలోకి 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు వెళ్తాయట. ‘పేపర్ కప్స్‌లో టీ పోయడం వల్ల ఆ వేడికి …
Read More »భార్య టీ పెట్టలేదని భర్త ఆత్మహత్య
వినడానికి .. చదవడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో పాలమూరు జిల్లా నారాయణ పేటకు చెందిన భక్తల అడివయ్య,జ్యోతి దంపతులు దాదాపు పదేళ్ల కిందట ఉపాధి కోసం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బాలయ్య నగర్లో నివస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ఆదివారం రోజు ఉదయం టీ పెట్టమని తన భార్య అయిన జ్యోతిని అడిగాడు. దీనికి స్పందనగా భార్య జ్యోతి కొద్ది సేపటి …
Read More »జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌లు వస్తే విందులు, వినోదాలా…!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …
Read More »షాకింగ్…షుగర్‌తో డైలీ ఇవి తాగితే…లైఫ్ డేంజర్‌లో పడ్డట్లే..!
మనకు నీరసంగా ఉన్నప్పుడు చక్కరేసుకుని చిక్కటి ఛాయ్ తాగుతాం…అంతే..ఒక్కసారిగా బాడీ యాక్టివ్ అయినట్లుగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతాం. అలాగే చక్కరేసుకుని ఓ గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగినా ఫుల్ ఎనర్జీ వచ్చినట్లు ఉంటుంది. కొంత మంది టీ, జ్యూస్‌లలో చక్కెర తక్కువగా ఉంటే ఇష్టపడరు…తీపిదనం కోసం ఓ రెండు చెమ్చాలు షుగర్ వేసుకుని మరీ తాగుతారు..ఇలా ప్రతి రోజూ చక్కెర ఎక్కువ వేసుకుని టీలు, జ్యూస్‌లు తాగేవాళ్లకు క్యాన్సర్ వచ్చే …
Read More »కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ..?
మీకు ప్రస్తుత రోజుల్లో కాఫీ త్రాగే అలవాటు లేకపోతే మీరు ఎంత నష్టపోతారో ఇప్పుడు తెలుసుకొండి. కాఫీ త్రాగిన తర్వాత కలిగే లాభాలేంటో తెలుసుకున్నాక అయిన ఒక్కసారైన కాఫీ త్రాగాలని మీరు అనుకుంటారు. అయితే కాఫీ త్రాగడం వలన లాభాలు ఏమిటి అంటే..ఒక కప్పు కాఫీలో 1.8గ్రాముల ఫైబర్ ఉంటుంది. మన శరీరానికి రోజుకు అవసరమైన 20-40గ్రాముల్లో మనం రోజుకు రెండు సార్లు కాఫీ త్రాగితే 10%ఫైబర్ అందుతుంది. మందు …
Read More »టీ తాగిన జగన్…కొట్టు యాజమానీని ఏమి అడిగాడో తెలుసా
ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని మెయిన్‌బజార్‌లో టీ తాగారు. మెయిన్‌బజార్‌లో వెళుతూ అలా పక్కన ఉన్న టీ కొట్టుకెళ్లి ‘యాసిన్ భాయ్.. ఏక్ ఛాయ్ దాలో భాయ్’.. అని అడిగి సాధారణ వ్యక్తిలా టీ తాగారు. టీ తాగుతూ యాసిన్ కష్టనష్టాల గురించి వాకబుచేశారు. ఒక్కో టీ ఎంతకు అమ్ముతున్నావు.. పాలు లీటర్ ఎంతకు కొనుగోలు చేస్తావు.. మిగులుబాటు ఎంత.. …
Read More »