Home / LIFE STYLE / కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్

కాఫీ తాగేవాళ్లకు బ్యాడ్ న్యూస్

కేఫిన్ రక్త నాళాలను కుదించడం వలన రక్తపోటు పెరిగే అవకాశం వుంటుంది. అధిక రక్తపోటు కారణంగా అనేక గుండె జబ్బులు గుండెపోటు, రక్తనాళాలు మూసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది.

కెఫిన్ శరీరంలో చలన కదలికలు నియంత్రించడం వలన చేతులు వణకడం అనే సమస్య తలెత్తవచ్చు. కెఫిన్ అధిక మోతాదులో తీసుకుంటే అతిమూత్రము సమస్య వస్తుంది కేఫిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల గాబరాని కలుగుజేస్తుంది.అందుకే కాఫీని పరిమితంగా తీసుకోవాలి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat