Home / Tag Archives: telangana cm (page 10)

Tag Archives: telangana cm

దావోస్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు …

Read More »

మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఐటీ వెలుగులు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఐటీ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న మంత్రి కేటీఆర్‌.. ప్రతి విదేశీ పర్యటనతోపాటు ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులతో జరిపిన చర్చల్లో ద్వితీయ శ్రేణి నగరాలకు ఉండే సానుకూలతలను వివరించారు. బెంగళూరు సమీపంలోని మైసూర్‌లో ఐటీరంగం విస్తరించినట్టే హైదరాబాద్‌ చుట్టుపక్కల గల ద్వితీయశ్రేణి నగరాలు ఐటీ పరిశ్రమల స్థాపనకు ఏవిధంగా అనుకూలమో వివరించి పలు అంతర్జాతీయ కంపెనీల రాకకు కారణమయ్యారు. …

Read More »

తెలంగాణ దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు. …

Read More »

ఎమ్మెల్యే ధర్మారెడ్డికి సీఎం కేసీఆర్ అభినందనలు

చాణక్య ఫౌండేషన్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జాతీయ స్థాయిలో ఉత్తమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాకి చెందిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గత నెల 26 వ తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి, పద్మభూషణ్ మురళి మనోహర్ జోషి గారి చేతుల మీదగా అవార్డు అందుకున్నారు. సందర్భంగా మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసారు. …

Read More »

హుజూర్ నగర్ లో గెలుపు టీఆర్ఎస్ దే

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా నిన్న సోమవారం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం మొత్తం 84.75% గా నమోదయింది. ప్రధానంగా కాంగ్రెస్,టీఆర్ఎస్ పార్టీలే తలపడుతున్నాయి. ఈ ఉప ఎన్నికలపై ఆరా,చాణిక్య సంస్థలు నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ పార్టీదే గెలుపంటూ సర్వే ఫలితాలను వెలువడించింది. ఈ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున టీపీసీసీ …

Read More »

హైదరాబాద్ మెట్రో రికార్డు

తెలంగాణ ఆర్టీసీకి చెందిన సిబ్బంది సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రోతో ఆ ఇబ్బంది ఎదురుకాకుండా ఉండటంలో దోహదపడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డును సృష్టించింది. వరుసగా పండుగ సెలవులు ముగియడంతో సోమవారం అన్ని విద్యాసంస్థలు, కార్యాలయాలు తెరుచుకోవడంతో ఒక్కరోజే నాలుగున్నర లక్షల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణం చేశారు. ప్రస్తుతం రద్ధీగా ఉండటంతో సగటున ప్రతి …

Read More »

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పై సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రతి నెల ఆరోగ్య శ్రీకి నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ పథకానికి ప్రతి నెల రూ.100 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా కేసీఆర్ కిట్లు, ఆ పథకంలో భాగంగా గర్భిణులు ,బాలింతలకు ఇచ్చే నగదు బదిలీకి కూడా …

Read More »

తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది

తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …

Read More »

మెగా టెక్స్ టైల్ పార్కు ఎంతవరకు వచ్చింది-ఎమ్మెల్సీ పోచంపల్లి

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న ఆదివారం శాసన మండలిలో వరంగల్ జిల్లా స్థానిక సంస్థల తరపున ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోచంపల్లి మాట్లాడుతూ” ముందుగా శాసన మండలిలో నాకు తొలిసారి అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, యువనేత మంత్రి కేటీఆర్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. శాసనమండలిలో తొలిసారి మాట్లాడటమే …

Read More »