Home / Tag Archives: telangana (page 10)

Tag Archives: telangana

వీ-హ‌బ్’ దేశానికే రోల్ మోడ‌ల్ : మ‌ంత్రి కేటీఆర్

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని ఐటీసీ కాక‌తీయ‌లో అప్‌స‌ర్జ్ పేరుతో ప్రీ ఇంక్యూబేష‌న్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆస్ర్టేలియా భాగ‌స్వామ్యంతో అప్‌స‌ర్జ్ కార్య‌క్ర‌మాన్ని వీ-హ‌బ్ నిర్వ‌హిస్తోంది. ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, భార‌త్‌లోని ఆస్ర్టేలియా హైక‌మిష‌న‌ర్ హెచ్ఈ బారీ ఓ ఫ‌ర్రెల్, సౌత్ ఇండియాలోని ఆస్ర్టేలియా కాన్సూల్ జ‌న‌ర‌ల్ సారా కిర్ల్యూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేండ్ల క్రితం ప్రారంభ‌మైన వీ-హ‌బ్ దేశానికే రోల్‌మోడ‌ల్‌గా నిలిచింద‌న్నారు. వీ-హ‌బ్‌తో …

Read More »

జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్

జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ లేనిదే టీకాంగ్రెస్‌, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …

Read More »

జీహెచ్ఎంసీలో 29 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంగళవారం రాత్రి 8 గంటల వరకు 29 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 80,878 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు

Read More »

స్వచ్ఛ పర్యాటక ప్రాంతాల జాబితాలో గోల్కొండ కోట

స్వచ్ఛభారత్ మిషన్ కింద స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలను గుర్తించాలన్న ప్రధాని మోదీ సూచనతో అధికారులు 12 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేశారు. సాంచీ స్థూపం (MP), గోల్కొండ కోట(TS), దాల్ సరస్సు (శ్రీనగర్), అజంతా గుహలు (MH), ఆగ్రా కోట(UP), కాళీ ఘాట్(WB) కుంభల్ కోట(RJ), జైసల్మేర్ కోట (RJ), రామ దేవా (RJ), రాక్ గార్డెన్ (చండీగఢ్), బాంకే బిహారీ ఆలయం(UP), సూర్య దేవాలయం (OD)ను గుర్తించారు.

Read More »

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి టీటీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎల్ రమణ పోటీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్  భవన్ లో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశమైంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో మద్దతు అంశంపై అధినేత చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే హైదరాబాద్ – రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు …

Read More »

మళ్లీ కరోనా గజగజ

హమ్మయ్య.. కరోనా తగ్గుముఖం పడుతోందని ఊపిరిపీల్చుకొనేలోపే మహమ్మారి మళ్లీ తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది. ప్రజల అలసత్వాన్ని ఆసరాగా, అజాగ్రత్తను ఆయుధంగా చేసుకొని విజృంభిస్తున్నది. ఫలితంగా దేశంలో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా మళ్లీ పెరుగుతున్నది. శుక్రవారం ఒక్కరోజే (శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు) దేశంలో 13,993 మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 22 రోజులతో పోల్చితే ఒక్కరోజులో వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్యాపరంగా ఇదే …

Read More »

తెలంగాణలో హిందూ రాజ్యం స్థాపిస్తాం -బండి సంజయ్

2023లో తెలంగాణలో హిందూ రాజ్యాన్ని స్థాపిస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ  అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ అన్నారు. భవిష్యత్ లో గోల్కొండ కోటపై ఎగిరేది కాషాయ జెండానేనన్నారు. తెలంగాణలో ఖాసీం రజ్వీ వారసుల రాక్షస పాలన సాగుతుందన్న ఆయన.. హిందువులందరూ ఓటు బ్యాంకుగా మారాలన్నారు. నిఖార్సైన హిందువుననే సీఎం కేసీఆర్ శివాజీ జయంతి వేడుకలు ఎందుకు జరపలేదని ఆయన ప్రశ్నించారు

Read More »

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో తెలుగోళ్లుండరా..?

సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) లోకల్ ప్లేయర్లను పట్టించుకోవట్లేదు. కేవలం పేరులో మాత్రమే హైదరాబాద్ ఉంది కానీ తెలుగు ఆటగాళ్లకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ప్రతి టీం తమ రాష్ట్రానికి చెందిన ప్లేయర్లను తీసుకుంటే హైదరాబాద్ మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది. ఇటీవల వేలంలో 14 మంది తెలుగు ప్లేయర్లు పోటీ పడితే ఒక్కరినీ తీసుకోలేదు. భగత్ వర్మ హరిశంకర్ రెడ్డిని CSK, యుధ్ వీర్ సింగు MI, భరత్ ను …

Read More »

తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,113కి చేరింది. ఇందులో 1,700 యాక్టివ్ కేసులు ఉండగా.. 658 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారు. ఇప్పటివరకు 2,93,791 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనాతో ఇద్దరు చనిపోగా మొత్తం మృతుల సంఖ్య 1,622కి చేరింది.

Read More »

గ్రేటర్ మేయర్ మద్ధతుదారులకు రూ.6లక్షలు జరిమానా

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కొత్త మేయర్‌గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మికి శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మద్దతుదారులు పలువురు నగరంలో పలుచోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అనధికారికంగా వాటిని ఎలా పెడతారంటూ నెటిజన్లు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు స్పందించారు. ఈవీడీఎం విభా గం శనివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తించారు. మొత్తం 30 …

Read More »