Home / Tag Archives: telangana (page 164)

Tag Archives: telangana

మీకు ఓటు హక్కుందా ..అయితే మీకే కోదండరాం ఆఫర్ ..!

ఇటివల తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ జనసమితి అనే కొత్త రాజకీయ పార్టీ బాధ్యతలు చేపట్టిన ప్రో కోదండరాం సంచలనాత్మక ఆఫర్ ప్రకటించాడు .ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పంచాయితీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అందరు అర్హులైన ప్రతి ఒక్కరు ఓటర్లుగా తమ పేరును నమోదు చేస్కోవాలని కోరారు . అంతే కాకుండా అర్హులైన ఎవరైనా సరే ఎన్నికల బరిలో …

Read More »

టీజేఏసీ చైర్మన్ ప్రో.కోదండరాం రాజీనామా ..!

తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రో.కోదండ రాం షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదారబాద్ లో సరూర్ నగర్ లో ఆయన ఇటివల ప్రకటించిన తెలంగాణ జనసమితి పార్టీ ఆవిర్భావ బహిరంగ సభ జరగనున్న నేపథ్యంలో ప్రో కోదండ రాం తీసుకున్న తాజా నిర్ణయం పలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది . అందులో భాగంగా కోదండ …

Read More »

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఊరట ..!

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ,నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరటనిచ్చింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమర్పించిన ఎన్నికల అడవిపిట్ లో విద్యార్హతను తప్పుగా డిక్లరేషన్ ఇచ్చారంటూ అప్పట్లో ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ నేత కంచర్ల భూపాల్ రెడ్డి అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ అడవిపిట్ లో ఎమ్మెల్యే బీఈ …

Read More »

నీరవ్, లలిత్ మోదీలకు సీఎం కేసీఆర్ పవర్‌పుల్ పంచ్ ​ …

కేంద్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌, బీజేపీ కంబంధ హస్తాల నుంచి విముక్తి కల్పిస్తామని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కుంభకోణాలపై మండిపడ్డారు. ‘‘బాబాలు, స్వాములు, సన్నాసులు, కుంభకోణాలు, ఇప్పుడు ఆశారాం బాపులు, డేరా రామ్ రహీమ్ బాబాలు, నీరవ్, లలిత్ మోదీలు.. ఇదా ఈ దేశం ఖర్మ. ప్రజలకు బ్యాంక్‌లలో డబ్బులు దొరకవు. మోదీలు మాత్రం మనకు …

Read More »

ఉత్తమ్ కు టీపీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పిన కేసీఆర్ ..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ పదిహేడో ప్లీనరీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లిలో ఎంతో హట్టహసంగా ప్రారంభమైంది .రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి టీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు.ఈ క్రమంలో గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసిరారు . ఈ …

Read More »

తెలంగాణ‌ను ప్ర‌పంచం కొనియాడేలా ఉద్య‌మిస్తా :సీఎం కేసీఆర్‌

భాగ్య‌న‌గ‌రం శివారు ప్రాంతం కొంప‌ల్లి ప‌రిధిలోగ‌ల బీబీఆర్ గార్డెన్ వేదిక‌గా ఇవాళ జ‌రుగుతున్న టీఆర్ఎస్ 17 ప్లీన‌రీ విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. కాగా, ప్లీన‌రీ వేదికపై టీఆర్ఎస్ నేత‌లు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లను ఉద్దేశించి తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు మాట్లాడుతూ.. వేదిక‌పై డైమండ్స్ లాంటి అద్భుత‌మైన నాయ‌కులు తయారై ఉన్నారని, వారంద‌రూ త‌మ శ‌క్తిని దార‌బోసి, తీర్మానం చేసి దేశ రాజ‌కీయాల్లో గుణాత్మ‌క‌మైన మార్పు తీసుకొచ్చే బాధ్య‌త‌ను త‌న‌పై పెట్టార‌న్నారు. దేశ …

Read More »

టీఆర్ ఎస్ పార్టీ ప్లీనరీకి 12 రకాల పాసులు ..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కొంపల్లి లో రేపు శుక్రవారం జరగనున్న టీఆర్ ఎస్ పార్టీ పదిహేడోప్లీనరీకి హాజరయ్యే ప్రతినిధులకు 12 రకాల పాస్‌లను సిద్ధంచేశారు. పాస్ పైభాగంలోని తెలంగాణ పటంలో సీఎం కేసీఆర్ ఫొటో, ఆకుపచ్చని పొలాలు, లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ పథకాలను అందిస్తున్న ఫొటోను, తెలంగాణ తల్లిని ముద్రించారు. కింది భాగంలో ఎగురుతున్న టీఆర్‌ఎస్ జెండా కనిపించేలా ఏర్పాటుచేశారు. కుడివైపు ప్రతినిధుల పేర్లు, …

Read More »

అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవటానికి ఒక్క మెతుకును పట్టుకొని చూస్తే చాలదా..!

ఇప్పుడు టీఆర్‌ఎస్‌ అనుభవిస్తున్న రాజకీయ, అధికార వైభోగమే అందరికీ కనిపిస్తున్నది. 17 ఏళ్ల ప్రస్థానంలో వైభోగం నిండా నాలుగేళ్లు లేదు. మిగిలిన 13 ఏళ్ల మాటేమిటి? అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీని నడిపించటానికి, ఉద్యమాన్ని సజీవంగా ఉంచటానికి, లక్ష్యం వైపు దూకించటానికి పడినటువంటి బాధల బాకీ తీర్చటం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?.అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నది. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ ప్రాంగణంలోకి ఒక …

Read More »

“క్యాస్టింగ్ కౌచ్” గురించి మాజీ ఎంపీ రేణుక చౌదరి షాకింగ్ కామెంట్స్ ..!

టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేసిన క్యాస్టింగ్ కౌచ్ సాక్షాత్తు దేశ ప్రజలు దేవాలయంగా భావించే పార్లమెంటులో ఉందా ..ఇప్పటికే కొన్ని రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటుగా రాజకీయ వర్గాలను ఒక ఊపు ఊపుతున్న క్యాస్టింగ్ కౌచ్ మీద ప్రముఖ నటి శ్రీరెడ్డి పోరాడుతున్న సంగతి తెల్సిందే.ఈ అంశం మీద ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుక చౌదరిస్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ ప్రతి చోట …

Read More »

తెలుగు రాష్ర్టాల్లో బీజేపీకి దిమ్మ‌తిరిగిపోయే షాకులు

తెలుగు రాష్ర్టాల్లో బ‌ల‌ప‌డాలని…అధికార ప‌క్షాన్ని గ‌ద్దెదించాల‌ని…ఇప్ప‌టికే ఉన్న ప్ర‌తిప‌క్షాల కంటే తామే బ‌లోపేతం అయిపోయి స‌త్తా చాటుకోవాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇదే కోణంలో అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ఆ పార్టీ నేత‌లు భారీ ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చేస్తుంటారు. తాము బ‌ల‌ప‌డిపోతున్నామ‌ని…ఇటు ఆంధ్ర‌ప్రదేశ్‌లో అటు తెలంగాణ‌లో అధికారంలోకి రాబోతున్నామ‌ని జోస్యం చెప్తుంటారు. త‌మ పార్టీలోకి ముఖ్య నేత‌లు చేర‌బోతున్నార‌ని కూడా ప్ర‌క‌టిస్తుంటారు. అయితే అంత సీన్ లేదని పైగా ఉన్న నేత‌లే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat