తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత …
Read More »నా 40ఏళ్ల రాజకీయ జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అదే ..!
ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విషయంలో పెద్ద తప్పు చేశాను అని తేల్చి చెప్పారు. See Also:జగన్ ఆల్ టైమ్ రికార్డ్.. వైసీపీ అభిమానులు కాలర్ ఎగరేస్తూ షేర్లు కొట్టిండి..! అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటిదాకా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల వ్యవహరిస్తున్న …
Read More »ఖమ్మంలో రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్..!
తెలంగాణ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్లేవారు పాస్ పోర్ట్ దరఖాస్తు చేసుకునేందుకు ఇక దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈరోజు ఖమ్మం ప్రధాన పోస్టాఫీసులో నూతనంగా ఏర్పాటుచేసిన రీజనల్ పాస్ పోర్ట్ సెంటర్ ను పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత …
Read More »ఎంపీ గుత్తాతో మంత్రి జగదీష్ భేటీ ..!
తెలంగాణ రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇటివల తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా నియమించబడిన నల్గొండ పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డిను కలిశారు .ఈ సందర్భంగా మంత్రి జగదీష్ మాట్లాడుతూ ఎంపీ గుత్తాను మర్యాదపూర్వకంగా కలిశాను .ఇటివల రైతు సమన్వయ సమితి కార్పోరేషన్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా అభినందనలు తెలిపాను .రైతులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని …
Read More »మార్కెట్ కమిటీ ఛైర్మన్‌లకు శుభవార్త చెప్పిన కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లకు గులాబీ దళపతి ,ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు.మార్కెట్ కమిటీ ఛైర్మెన్ ల గౌరవ వేతనం పెంచుతూ..రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పెంచిన వివరాలు ఇలా ఉన్నాయి.సెక్షన్ గ్రేడ్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ కు 25 వేల రూపాయలు,స్పెషల్ గ్రేడ్ కమిటీ లకు నెలకు 20 వేల రూపాయలు ,ఇతర మార్కెట్ కమిటీ లకు నెలకు 15 వేల రూపాయల గౌరవ …
Read More »కరీంనగర్ సాక్షిగా రైతాంగానికి సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను ప్రకటించారు.ఈ రోజు సోమవారం కరీంనగర్ లో జరుగుతున్న రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతాంగం అభివృద్ధి కోసం పలు పథకాలను అమలుచేస్తున్నాం. రానున్న కాలంలో కోట్ల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేస్తున్నాం.రాష్ట్ర రైతాంగం భవిష్యత్తులో దేశ రైతాంగ సమస్యలను తీర్చే వారిగా నాయకత్వం …
Read More »మరో పోరాటానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో వినూత్న ఉద్యమానికి సిద్ధమయ్యరా ..!.ఇప్పటికే సరిగ్గా పదిహేడు ఏళ్ల కిందట ప్రస్తుత నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి టీఆర్ఎస్ పార్టీ స్థాపించి..దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు ఎన్నో ఉద్యమాలు ..పోరాటాలు చేసి స్వరాష్ట్రాన్ని సాధించి అందరిచేత శబాష్ అనిపించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ …
Read More »రైతును రాజు చేయడమే టీ సర్కార్ లక్ష్యం..! – కేసీఆర్
రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు.భారతదేశంలో 70వేల టీఎంసీల సాగు నీరు లభ్యమైనప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో ఇవాళ నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలని సూచించారు. see also :హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »టీఆర్ఎస్ పార్టీపై కోదండరాం ప్రశంసలు…
మీరు చదివిన టైటిల్ అక్షరాల నిజం.త్వరలో రాజకీయ పార్టీను ప్రకటించబోతున్న..తెలంగాణ పొలిటికల్ జాక్ చైర్మన్ ప్రో కోదండ రాం ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పై ప్రశంసలు వర్షం కురిపించారు.ఆగండి ఆగండి ..నిత్యం ఏదో ఒక కారణంతో టీఆర్ఎస్ పార్టీను విమర్శించే కోదండరాం ఆ పార్టీను పొగడటం ఏమిటి అని ఆలోచిస్తున్నారా.అసలు విషయానికి వస్తే ప్రో కోదండరాం డల్లాస్ పర్యటనలో ఉన్నారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! …
Read More »సీఎం కేసీఆర్ షాకింగ్ నిర్ణయం …
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనటి నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో రానున్న కాలంలో ప్రతి రైతుకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను పెట్టుబడి కింద ఆర్థిక సాయమందిస్తాం.వ్యవసాయం అనేది వ్యాపారం కాదు.అది ఒక జీవన విధానం …
Read More »