Home / Tag Archives: telangana (page 178)

Tag Archives: telangana

మిషన్ భగీరథ పనుల్లో అద్భుతం ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని శపదం రానున్న ఎన్నికల్లోపు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీరు అందించకపోతే ఓట్లు అడగను అని .అయితే అప్పట్లో సీఎం కేసీఆర్ చేసిన శపదం దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ క్రమంలో ఇంటి ఇంటికి నీరందించడానికి టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకం …

Read More »

ఎమ్మెల్యే సతీష్ కుమార్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు..

తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి మండల టీఆరెస్ సమావేశం ఈరోజు ఆదివారం ఇందుర్తి గ్రామంలో జరిగింది! ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన వారు ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ సమక్షంలో టీఆరెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ మాట్లడుతూ టీఆరెస్ ప్రభుత్వ తీరు గమనించి చాలా మంది ఇతర పార్టీలకు చెందిన వారు ఆకర్శితులవుతున్నారని తెలిపారు. దేశమంతా తెలంగాణా వైపు …

Read More »

తెలంగాణ విధానాల‌పై ప్ర‌సంగించండి..మంత్రికేటీఆర్‌కు జ‌ర్మ‌నీ ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వ విధానాలపై ప్రపంచ దేశాల‌కు చెంద‌ని వ్యాపార‌వేత్త‌లు ఆస‌క్తి చూపిస్తున్నారు. ఈ క్ర‌మంలో మరో అంతర్జాతీయ సంస్థ నుంచి మంత్రి కే.తారకరామారావుకు ఆహ్వానం లభించింది. జర్మన్ ఏషియా పసిఫిక్ బిజినెస్ ఆసోసియేషన్ 98వ సమావేశానికి హాజరుకావాలని ఆ సంస్థ విజ్ఞప్తి చేసింది. జర్మనీలోని హంబర్గ్ లో మార్చ్ 2 వ తేదిన జరగనున్న ఈ సమావేశానికి వచ్చి తెలంగాణలో ఉన్న అపార వ్యాపార, వాణిజ్య అవకాశాలను వివరించాలని కోరింది. …

Read More »

విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్..!

విద్యుత్‌శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదలయింది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (టీఎస్‌ఎన్పీడీసీఎల్) పరిధిలోని 5 సర్కిళ్లలో మొత్తం 2553 జూనియర్ లైన్‌మెన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 8న పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 21 నుంచి మార్చి 19 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో www.tsnpdcl.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సంస్థ చైర్మన్, ఎండీ అన్నమనేని గోపాల్‌రావు శనివారం ఓ ప్రకటనలో …

Read More »

ఏపీలో ఘనంగా సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు…..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం నేడు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు,కేసీఆర్ అభిమానులు రక్తదానాలు,అన్నదానాలు లాంటి కార్యక్రమాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో తెనాలి పట్టణంలో ఖాదర్ అనే వ్యక్తీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన …

Read More »

సీఎం కేసీఆర్ బర్త్ డే కానుకల్లో అదే అత్యుత్తమం అంటున్న ఎంపీ కవిత .

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు నేడు.ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి.రాష్ట్రంలో టీఆర్ఎస్ శ్రేణులు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఎమ్మెల్సీ ,టీఆర్ఎస్వీ యూత్ వింగ్ అధ్యక్షుడు అయిన శంభీపూర్ రాజు ,ఎమ్మెల్యే వివేకనందగౌడ్ ,స్థానిక యువత అంతా కల్సి రూపొందించిన సాంగ్ ను ఎంపీ కవిత విడుదల చేశారు.ఈ …

Read More »

కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

తెలంగాణ రాష్ట్ర ప్రదాత ,ఉద్యమనాయకుడు ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదినం నేడు.ఈ సందర్భంగా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అయన ట్వీట్ చేశారు . సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మోదీ ఆకాంక్షించారు.కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ …

Read More »

సీఎం కేసీఆర్ కు కేటీఆర్ ,కవిత వినూత్న రీతిలో బర్త్ డే విషెస్ …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత ,ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ప్రపంచ వ్యాప్తంగా జన్మదిన వేడుకలు తెలంగాణ ప్రజలు ,కేసీఆర్ అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.కొన్ని చోట్ల రక్తదానాలు ,మరికొన్ని చోట్ల అన్నదానాలు ఇలా పలు విధాలుగా సీఎం కేసీఆర్ బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం …

Read More »

మృత్యువును కాదు, విజయాన్ని ముద్దాడాలి..!

తెలంగాణ నినాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, వరంగ ల్ నుంచి వాషింగ్టన్ దాకా విస్తరింపజేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనను ఇంటింటి నినాదంగా మార్చారు. ఎవరెన్ని చెప్పినా, తిట్టినా తెలంగాణవాదానికి ఇప్పటికీ చోదకుడు కేసీఆర్ ఒక్కరే. తెలంగాణవాదాన్ని కేసీఆర్ ఎన్నడూ లెట్ డౌన్ చేయలేదు. మొదట చంద్రబాబు, ఆ తర్వాత రాజశేఖర్‌డ్డి, మళ్లీ చంద్రబాబు వంటివారు ఎన్నిసార్లు ఎన్ని ఎదురుదెబ్బలు, దొంగదెబ్బలు కొట్టినా ఆయన తెలంగాణ జెండాను మాత్రం కింద …

Read More »

ఆ ఒక్క‌డు..!

ఎన్ని కుట్రలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ఉద్విగ్న క్షణాలు… అయినా ఆయన ప్రజాస్వామిక పంథాను వీడలేదు. ఒక లక్ష్యంకోసం ఇన్ని అవమానాలను, ఇన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్న నేత సమకాలీన చరివూతలో మరొకరు లేరు. వందలాది మంది పిల్లలు మృత్యుపాశాన్ని కౌగిలించుకుంటుంటే ఆయన దుఃఖంతో చలించిపోయా రే తప్ప హింసామార్గం ఎంచుకోలేదు. పోలీసులు తన కాళ్లూ చేతులూ పట్టుకుని బస్తాలా విసిరేసినప్పుడూ, మృత్యువు చివ రి మెట్టుపై నిలబడినప్పుడూ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat