తెలంగాణ ఓస్తే ఏమొచ్చింది..ఇగో 30 ఏండ్ల తరువాత కృష్ణా జలాలతో “గణప సముద్రం” నిండుగా దర్శనం ఇస్తుంది అవును మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఘనపురం బ్రాంచి కెనాల్ ద్వారా వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని గణప సముద్రం ముప్పై ఏండ్ల తర్వాత కృష్ణా జలాలతో నిండుతుంది గుండెలో తడుంటే బండైనా చెలిమైతది స్పందించే మనసుంటే సముద్రమైనా చనుపాలిస్తది! ఎన్నేండ్లు దు:ఖాన్ని దుసిపోసుకున్నం ఎన్ని సంక్రాంతులు మంట్ల గల్సినవి ఎన్ని …
Read More »కోదండరాంకు తప్పిన పెను ప్రమాదం ..
తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రో కోదండరాంకు పెను ప్రమాదం నుండి బయటపడ్డాడు.ప్రో కోదండరాం ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు తీవ్ర ప్రమాదానికి గురైంది.రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడు సమీపంలో కోదండరాం ప్రయాణిస్తున్న కారు ముందు పోతున్న బైకును తప్పించబోయి డివైడర్ను డీకొట్టింది.దీంతో బైకు మీద ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.అయితే కోదండరాం మాత్రం క్షేమంగా బయటపడ్డారు.ఆ తర్వాత వేరే కారులో కోదండ రాం ను హైదరాబాద్ కు …
Read More »తొలిప్రేమ..చిత్రానికి మంత్రి కేటీఆర్ ఫిదా..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన …
Read More »టాప్ పరిశ్రమలకు కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్..మంత్రి కేటీఆర్
ప్రముఖ పరిశ్రమలకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారిందని.. గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు.సీఐఐ ఆధ్వర్యంలో ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన వివిధ కంపెనీల ప్రతినిధుల సమావేశానికి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ హాజరయ్యారు. IT & Industries Minister @KTRTRS speaking at the interactive …
Read More »అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్‌పోర్ట్‌లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్‌లలో నివసించే ప్రజలు ముందుకు …
Read More »ఢిల్లీకి వెళ్ళిన సీఎం కేసీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీ ఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దేశ రాజధాని డిల్లీ కి వెళ్లారు.నిన్న సాయంత్రం ( శుక్రవారం ) హైదరాబాద్ మహానగరంలోని బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఆయన సతీమణి శోభ, ఇతరులు కూడా బయల్దేరారు.అయితే గత నాలుగు రోజులుగా పంటి నొప్పితోబాధపడుతున్న కేసీఆర్.. చికిత్స నిమిత్తం హస్తినకు వెళ్లినట్లు సమాచారం.ఈ క్రమంలో డిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను సీఎం …
Read More »టీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఇటు రాష్ట్ర ప్రజల నుండే కాకుండా దేశ వ్యాప్తంగా అందరి ప్రశంసలు వస్తున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. తాజాగా మహాబుబాబాద్ అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య ఈ రోజు …
Read More »ఎంబీసీల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల బడ్జెట్…
తెలంగాణ అగ్నికుల క్షత్రియ కులస్తులు కమలానగర్ లోని ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ని తన నివాసంలో కలిశారు. వారిని ఎంబీ సీ ల జాబితాలో చేర్చాలని మెమోరాండంని సమర్పించారు.అనంతరం తాడూరి మాట్లాడుతూ ఎంతో వైభవంగా బ్రతికిన బీసీ లు గత అరవై సంవత్సరాల పాలనలో ఎంతో నష్టపోయారు . అటువంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ మనల్ని గుర్తించి ఎంబీసీల ఆత్మాభిమానం, ఆర్థిక స్వాలంభన కై ఎంబీసీ కార్పొరేషన్ …
Read More »మహిళా సాధికారత సాధించాలి-ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్..
తెలంగాణ రాష్ట్రంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ మంగళవారం మండల కేంద్రంలోని మండల పరిషత్తు కార్యాలయంలో మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మహిళా సమైక్య భవనాలకు నిధులు మoజూరు చేసామని తెలిపారు. త్వరలోనే వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేయాలని అధికారులను అదేశించినట్లు వెళ్లడించారు. గ్రామీణ మహిళల్లో మరింత చైతన్యం వచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది …
Read More »ఎంపీ కవిత మానవత్వానికి హ్యాట్సాప్..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయ ,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ,నిజామాబాద్ ఎంపీ కవిత తండ్రికి తగ్గ తనయ అనిపించుకున్నారు .అచ్చం తన తండ్రి మాదిరిగా కష్టాల్లో ఉన్నవారికి అండగా నేనున్నానని తనలోని గొప్ప మనస్సును చాటుకున్నారు. అసలు విషయానికి వస్తే.. నిజామాబాద్ జిల్లాలో బినోల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ తరపున సర్పంచుగా ఉన్న మోచి బాలరాజు ప్రమాదశావత్తు మురికి …
Read More »