Home / Tag Archives: telanganabjp

Tag Archives: telanganabjp

తెలంగాణ బీజేపీలో వర్గపోరు

పేరుగొప్ప జాతీయ పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో ప్రస్తుతం అంతర్గత కుమ్ములాటల్లో చిక్కుకొన్నది. ఆధిపత్యపోరు రోజు రోజుకూ ముదిరి పాకాన పడటంతో ముగ్గురు నేతలు.. ఆరు గ్రూపులు అన్నట్టుగా మారింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మాట అటుంచితే కనీసం పార్టీలో ఏ గ్రూపునకు మరే గ్రూపు ప్రత్యామ్నాయం అవుతుందో తేల్చుకోలేని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల నేతృత్వంలోని గ్రూపులే ఎత్తుకుపై ఎత్తులతో రసకాందయంలో …

Read More »

పూటకోమాట..ఇదీ మాజీ మంత్రి ఈటల నైజం

ఇదీ బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్‌ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్‌ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్‌లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా పెదవి విప్పడు. పదవి నుంచి తీసేయగానే.. సమిష్టి బాధ్యతను కూడా మరిచి.. తాను ఆమోదించిన వాటినే తీవ్రస్థాయిలో తప్పు పడతాడు …

Read More »

వెనక్కి తగ్గిన బండి సంజయ్

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయుదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 9 నుంచి పాదయాత్ర చేయబోతున్నట్లు ఆయన ఇప్పటికే ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. దీంతో జాతీయ పార్టీ ప్రత్యేక అనుమతి ఇస్తేనే షెడ్యూల్ ప్రకారం పాదయాత్రకు వెళ్లే అవకాశం ఉంది.  మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో …

Read More »

ఈటల రాజేందర్‌ కి షాక్

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ సతీమణి జమునారెడ్డికి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో చేదు అనుభవం ఎదురైంది. శనివారం సాయంత్రం హుజూరాబాద్‌లోని గ్యాస్‌ గోదాం ఏరియాలో ఇంటింటి ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి గతంలో తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించాడు. ఇటీవల ఈటల పంపిణీ చేసిన గోడ గడియారాన్ని నేలకేసి బాది ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఓట్లు అడిగేందుకు వస్తే తరిమికొడతానని హెచ్చరించాడు. వివరాలు ఇలా.. పట్టణానికి చెందిన టేకుమట్ల …

Read More »

బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్

బీజేపీ ఓ చెత్త పార్టీ అని, వరంగల్‌కు అభివృద్ధి వరాలు కురిపించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.  విలేకర్ల సమావేశంలో దయాకర్‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టించే యత్నం చేస్తోందని విమర్శించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీ ఒక్కటీ నిలబెట్టుకోలేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న …

Read More »

రైల్వే భూములకు కేంద్రం టెండర్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్‌ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా.ఇప్పటికే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన మోదీ ప్రభుత్వం.. పేదోడి జీవనాడి అయిన రైల్వేను ప్రైవేటుపరం చేసేందుకు రైలంత వేగంతో పరుగెడుతున్నది. అధిక లాభాలార్జిస్తున్న అనేక మార్గాల్లో ప్రైవేటుకు తలుపులు తెరిచిన కేంద్రం, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే …

Read More »

హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు

తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్‌ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …

Read More »

ఈటలకు బీజేపీ ఆఫర్ అదేనా..?

రేపు  మంగళవారం BJP లో చేరనున్న ఈటల రాజేందర్ కు రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని ఆయన అనుచరులు, అభిమానుల ఆశ.కానీ అది అంత సులభం కాదు.2014 లో కేంద్రంలో మోడీ ఆధ్వర్యంలో బిజెపి పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడంతో ఏబీవీపీ,ఆర్ ఎస్ ఎస్ , విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ లోని నాయకులు బిజెపి పార్టీని అధికారంలోకి తేవడం కోసం ఎనలేని కృషి చేశారు. వారిలో కొందరికి బిజెపి ప్రభుత్వంలో …

Read More »

మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు. చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే …

Read More »

ఆసుపత్రిలో బీజేపీ నేత లక్ష్మణ్

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్ష చేయించుకొని ఐసోలేషన్లో ఉండాలని లక్ష్మణ్ సూచించారు.

Read More »