Home / Tag Archives: telanganagovernament (page 160)

Tag Archives: telanganagovernament

Drugs Case-వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహిల్స్ లోని  ఫుడింగ్ అండ్ మింక్ పబ్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. 6 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు. పబ్లో ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. పోలీసులు దాడులతో యువతీ యువకులు పరుగులు తీశారు. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకోగా అందులో మాజీ ఎంపీ, మాజీ డీజీపీ కూతుళ్లతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల …

Read More »

Drugs Case-హేమ అగ్రహాం..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్రం సంచలనం సృష్టించిన బంజారాహీల్స్ లోని  రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో ని పుడింగ్ అండ్ మింక్ పబ్లో డ్రగ్స్ బయటపడటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డెకాయి ఆపరేషన్లో నిహారిక, రాహుల్ సిప్లిగంజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా తనకు సంబంధం లేకపోయినా తన పేరుని పలు ఛానల్లో ప్రసారం చేస్తున్నారు.. తన పేరు బద్నాం చేస్తున్నారని నటి హేమ వాపోయారు. సదరు …

Read More »

Drugs Case-రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ….

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం బంజారాహీల్స్ లోని రాడిసన్ బ్లూ హోటల్లోని పబ్ వ్యవహారంపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్ స్పందించాడు. ‘ఫ్రెండ్స్ పార్టీ ఉంటే వెళ్లా. సమయానికి మించి పబ్ నడిపితే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. కానీ అడ్డంగా దొరికానని నాపై వార్తలు రాస్తున్నారు. నాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏ టెస్టుకైనా సిద్ధం. డ్రగ్స్ నివారణపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నేను పాల్గొన్నాను. డ్రగ్స్ ఎలా ఉంటాయో …

Read More »

Hyderabad Drugs Case-4గురు అరెస్టు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో బంజారాహీల్స్ లో డ్రగ్స్ కేసు సంచలనం సృష్టిస్తుంది..ఇందులో భాగంగా బంజారాహిల్స్ లోని  పబ్ లో డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు నలుగురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. డీజే ఆపరేటర్ వంశీధర్ రావు, పబ్ నిర్వాహకుడు అభిషేక్ ముప్పల, ఈవెంట్ మేనేజర్ అనిల్, వీఐపీ మూమెంట్ చూసే …

Read More »

కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

’19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్‌ చేశారు. ఇది ‘ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్‌ దివస్‌’గా సెలబ్రేట్‌ …

Read More »

దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా తెలంగాణ

దేశంలో అత్యధికంగా పని కల్పిస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా నిలిచింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యం 13 కోట్లు కాగా 2021-22లో 14.40 కోట్ల పనిదినాలను ఉపాధి హామీ కూలీలకు కల్పించారు. మొత్తం రూ.4,080 కోట్లు ఖర్చు చేశారు. గత ఎనిమిదేండ్లలో తెలంగాణ రెండుసార్లు అత్యధిక పనిదినాలను కల్పించింది. 2019-20లో 15.79 కోట్ల పనిదినాలను కల్పించారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాల్లో శాశ్వత మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉపాధి హామీ పనులను వినియోగిస్తున్నారు. …

Read More »

ఉగాది పండుగ నాడు TSRTC బంపర్ ఆఫర్

తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రయాణికుల కోసం ఆదిరిపోయే ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఉగాది (శనివారం) రోజున 65 ఏళ్ల వయసు పైబడిన సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ప్రయాణం కల్పించడంతోపాటు ఈనెల 10 వరకు పార్శిల్స్‌పై 25 శాతం రాయితీ కల్పిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఈడీ యాదగిరి కోరారు. శనివారం గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని బస్‌పాస్‌ కేంద్రాలకు …

Read More »

ప్రగతి భవన్‌లో ఘనంగా ఉగాది సంబురాలు

ప్రగతి భవన్‌లో శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని …

Read More »

తెలంగాణ ప్రజలకు మంత్రి హరీష్ రావు ఉగాది శుభాకాంక్షలు

 తెలుగు నూతన సంవత్సరాది శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా మంత్రి హరిశ్ రావు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్‌లో అంతా శుభం జరగాలని ఆకాంక్షించారు. తెలుగు నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాల మధ్య అన్ని వర్గాల ప్రజలు జరుపుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ ఏడాది అన్నిరంగాల్లో పురోభివృద్ధిని సాధించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం …

Read More »

విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణే టాప్‌

దేశంలో రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలన్నింటిలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు అత్యధిక ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయి. టీఎస్‌ జెన్కో ఆధ్వర్యంలోని తెలంగాణ విద్యుత్తు సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో 73.87% పీఎల్‌ఎఫ్‌ను నమోదు చేశాయి. పశ్చిమ బెంగాల్‌లోని విద్యుత్తు సంస్థలు 72% పీఎల్‌ఎఫ్‌తో రెండో స్థానంలో నిలిచాయి. దేశంలోని 800 మెగావాట్ల సూపర్‌ క్రిటికల్‌ యూనిట్లలో చూసుకొంటే.. మన కేటీపీఎస్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat