Home / Tag Archives: telanganagovernament (page 236)

Tag Archives: telanganagovernament

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు

తెలంగాణలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్లుగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 28 నుంచి జర్నలిస్టులందరికీ వ్యాక్సినేషన్ అందించనున్నది.. I&PR ద్వారా జర్నలిస్టులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అటు రాష్ట్రంలో ప్రైవేట్ వ్యాక్సినేషన్ కేంద్రాలను 1200కు పెంచేందుకు ఆమోదం చెప్పిన ప్రభుత్వం.. జూడాలు విధుల్లో చేరాలని మరోసారి కోరింది.

Read More »

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికం

తెలంగాణ విత్తనరంగం దేశానికే తలమానికంగా తయారైందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. రాబోయే వానాకాలం సీజన్లో రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయనే అంచనా ఉందన్నారు. ఇందుకుగాను 13.06 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతున్నాయని, రాష్ట్రంలో 18.28 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. వారికి ప్రత్యామ్నాయంగా కంది, పత్తి పంటలు సాగుచేయాలని సూచించారు.

Read More »

కరోనా కట్టడీపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణలో కరోనా థర్డ్ వేవు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కరోనాపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రజల ఆరోగ్యం కోసమే లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నామన్నారు. రెండో డోసుకు సరిపడా టీకాలను సమకూర్చుకోవాలని అధికారులకు చెప్పారు. బ్లాక్ ఫంగస్కు అవసరమైన మందులు సమకూర్చుకోవాలన్నారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు గాంధీలో 150, ENTలో 250 బెడ్లు ఉన్నట్లు తెలిపారు.

Read More »

లాక్‌డౌన్‌, వ్యాక్సినేష‌న్‌పై సీఎం కేసీఆర్ కీల‌క స‌మావేశం

తెలంగాణ రాష్ర్టంలో క‌రోనా లాక్‌డౌన్‌, వ్యాక్సినేష‌న్‌తో పాటు ఇత‌ర అంశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రి హ‌రీష్ రావు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, హైద‌రాబాద్‌, సైబ‌రాబాద్‌, రాచ‌కొండ సీపీల‌తో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొద‌ట‌గా ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు …

Read More »

మాజీ మంత్రి ఈటల భూబాగోతంపై మరో దర్యాప్తు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం లో ముఖ్యమంత్రి KCR కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు ఈటెల నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారనీ,తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ సీఎం కెసిఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన …

Read More »

తెలంగాణలో వీసీల నియామకం

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యుజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ ల నియామక ప్రక్రియను చేపట్టి పేర్లను సూచించింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేయడం జరిగింది. …

Read More »

విదేశీ విద్యానిధి కోసం ద‌ర‌ఖాస్తున‌కు జూన్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువు

తెలంగాణలోని ఎస్టీ విద్యార్థుల ఉన్న‌త విద్య కోసం డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ ఓవ‌ర్సీస్ విద్యానిధి స్కీంను తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు అర్హులైన ఎస్టీ విద్యార్థుల నుంచి ఎస్టీ సంక్షేమ శాఖ ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఎస్టీ విద్యార్థుల విదేశీ విద్యానిధి కోసం ద‌ర‌ఖాస్తున‌కు జూన్ 15వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించారు. అర్హులైన విద్యార్థుల త‌ల్లిదండ్రుల సంవ‌త్స‌ర ఆదాయం రూ. …

Read More »

తెలంగాణలో ఇక ఉదయం6గం.ల నుండి 10గం.ల వరకే

తెలంగాణ వ్యాప్తంగా కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా.. ఆంక్షలు అమల్లో ఉండే ఉ.10 గంటల తర్వాత కూడా ప్రజలు బయటకు వస్తున్నట్లు DGP మహేందర్ రెడ్డి తెలిపారు. ‘ఏ అవసరం ఉన్నా ఉ.6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ 4 గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతి ఇస్తాం. లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను …

Read More »

సెల్యూట్ పోలీస్

కరోనా వైరస్‌ సృష్టిస్తున్న రెండో దశ విధ్వంసంలో రాష్ట్ర పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్‌మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదుచేసి 258 మందిని అరెస్ట్‌చేయడంపై సంతృప్తి వ్యక్తంచేశారు. కరోనా ఔషధాల బ్లాక్‌మార్కెటింగ్‌పై ఎవరికైనా సమాచారముంటే 100 ఫోన్‌ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని, @telanganadgpకి ట్వీట్‌ …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ పై ఉత్తర్వులు

తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. కరోనా సెకండ్‌వేవ్‌ తీవ్రతను తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఈ నెల 12 నుంచి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 12 నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకున్న విష యం తెలిసిందే. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat