అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్కర్ సల్మాన్. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకున్నాడు దుల్కర్. ఈ క్రమంలోనే ఈయన తెలుగులో నటించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవల విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ …
Read More »తెగ సంబరపడుతున్న కృతిశెట్టి.. ఎందుకంటే…?
కృతిశెట్టి ప్రస్తుతం కుర్రకారు పాలిట అందాల రాక్షసి.. యువత గుండెల్లో గుడి కట్టుకున్న దేవత.. అన్నింటికి మించి వరుస సినిమాలతో. వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటీవ్ హిట్ టాక్ …
Read More »మెగా అభిమానులకు శుభవార్త
సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్ నాయికగా ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న …
Read More »క్రేజీ ప్రాజెక్టులో సమంత
కొన్నేండ్లుగా వరుస సినిమాలతో.. హిట్ చిత్రాలతో హాటెస్ట్ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న యువరాణి సమంత అగ్రతారగా వెలిగింది. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు తీసుకొచ్చాయి. ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ చేసిన ‘సిటాడెల్’ హిందీ రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా…తాజాగా మరో …
Read More »అదరహో అన్పిస్తున్న ఆదా ఖాన్ అందాలు
నందమూరి అభిమానులు కాలర్ ఎగరేసుకునే వార్త ఇది..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ ది సపరేట్ రూట్.. ఫ్యామిలీ మూవీస్ అయిన లవ్ మూవీస్ అయిన మాస్ మూవీస్ అయిన వీటిలో ఫలనా హీరోలకు మాత్రమే ఏదోకటి జానర్ సూటవుతుంది.తప్పా మూడు జానర్లు ఒకే పాత్రలో చేయగల్గే హీరోలు టాలీవుడ్ లో కొందరే ఉన్నారు. ఆ కొందరిలో అగ్రగణ్యుడు నవతరంలో జూనియర్ ఎన్టీఆర్. ఒక పక్క మాస్ మరోపక్క క్లాస్ ఇలా అన్నింటిలోనూ తనదైన శైలీలో నటించి …
Read More »అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »అందాలను ఆరబోస్తున్న మానుషి చిల్లర్
మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ
బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ మహేశ్ బాబుకు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్కు గ్రీటింగ్స్ తెలిపారు. ‘ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేశ్ బాబు. ఆ భగవంతుడు అతనికి మరింత శక్తిని, సక్సెస్ను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే మహేశ్ బాబు’ అని ట్వీట్ చేశారు. మహేశు మరికొంతమంది ప్రముఖులు విషెస్ తెలిపారు.
Read More »