Home / Tag Archives: telugu news

Tag Archives: telugu news

కాజల్ ఆకాశానికెత్తుతున్న అభిమానులు.. ఎందుకంటే..?

ఇటీవల  పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చింది చందమామ.. హటెస్ట్ బ్యూటీ ..సీనియర్ హీరోయిన్  కాజ‌ల్ అగ‌ర్వాల్‌. అప్పుడెప్పుడో పెళ్లికి ముందు సైన్ చేసిన సినిమాల‌ను మాత్ర‌మే ఇప్పుడు పూర్తి చేస్తుంది. ఇలాంటి స‌మ‌యంలో ఆమె ఓ సినిమాకు సోష‌ల్‌మీడియాలో ఆల్ ది బెస్ట్ చెప్పింది. అది చూసిన త‌ర్వాత అభిమానులు కాజ‌ల్ మంచిత‌నాన్ని పొగ‌డ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. దీనికి కార‌ణం త‌న‌ను త‌ప్పించిన‌ సినిమాకు ఆమె ఆల్ …

Read More »

సమంతకు ఏమైంది..? నెటిజన్స్ రిక్వెస్ట్‌కి కారణమేంటి..?

ఫేమస్ హీరోయిన్ సమంత.. ఆమెకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో సామ్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. కొన్ని మిలియన్ల మంది ఆమెను ఫాలో అవుతుంటారు. సామ్‌ కూడా ప్రతి విషయాన్ని తన సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తూ చాలా అప్డేట్‌గా ఉంటుంది. తాజాగా సమంత విషయంలో అభిమానులు కాస్త ఫీల్‌ అవుతున్నారు. సామ్ సామ్‌ అంటూ నెట్టింట రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ సామ్‌ ఫ్యాన్స్‌ బాధపడేలా ఏం …

Read More »

థ్యాంక్యూ.. ఓటీటీలోకి వచ్చేస్తుందోచ్‌…

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన థ్యాంక్యూ సినిమా త్వరలో ఓటీటీలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. విక్రమ్‌ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఈ 11 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అమెజాన్ ప్రైమ్‌ సంస్థ ఓ వీడియోను విడుదల చేసింది. చైతూకి జోడిగా రాశీఖన్నా, అవికాగోర్‌, మాళవికా నాయర్ నటించారు.

Read More »

స్వీపర్..20 ఏళ్లకే భర్తను కోల్పోయి.. బ్యాంక్ ఎజీఎంగా..

ఆమె ఓ నిరుపేద కుటుంబంలో పుట్టింది. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఏడో తరగతితోనే చదువు ఆపేసి ఓ బ్యాంక్ బుక్ బైండర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు పెద్దలు. కొడుకు పుట్టాడు. ఇక అంతా బాగుంటుంది అనుకునేలోపే విథి చిన్నచూపు చూసింది. భర్త ఓ ప్రమాదంలో మరణించాడు. పసిబిడ్డతో ఒంటరిగా మిగిలింది. ఉద్యోగం చేసేంత చదువు లేదు. చివరకు బిడ్డను పోషించుకునేందుకు భర్త పని చేసిన బ్యాంకులోనే స్వీపర్‌గా పనిచేసింది. కేవలం …

Read More »

ఆ సీనియర్ కమెడియన్‌కు అమీర్‌ఖాన్ ఎవరో తెలీదంటా..!

ఆయనో ఫేమస్ కమెడియన్.. 40 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ అదే రంగానికి చెందిన ఓ స్టార్‌హీరో ఎవరో తనకు తెలీదట.. తాజాగా ఆ నటుడు మీడియాతో ముచ్చటించి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. స్టార్‌ హీరోలు, తోటి నటులు, నటులు గురించి తెలియకపోతే ఇండస్ట్రీలో ఉండడం దేనికో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకూ ఇలాంటి కామెంట్స్‌ …

Read More »

చై – సామ్‌లు మళ్లీ కలిసిపోతున్నారా.. ! ఆ మాటల అర్థం అదేనా..

నాగచైతన్య, సమంతలు విడాకులు తీసుకున్నప్పటి నుంచి రకరకాల రూమర్స్‌ను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎప్పుడూ వీటిపై స్పందించని చైతూ తాజాగా పెదవి విప్పాడు. సమంత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. చైతూ తన కొత్త సినిమా లాలా సింగ్ చడ్డా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడాడు. తన వ్యక్తిగత జీవితంలో ప్రచారమవుతున్న వార్తలపై స్పందించాడు. తనపై వస్తున్న రూమర్స్‌ చూస్తుంటే నవ్వొస్తుందని, వాటిని తాను పట్టించుకోవడం లేదని …

Read More »

ప్రముఖ టాలీవుడ్‌ కమెడియన్‌ జయసారథి ఇకలేరు

ప్రముఖ హాస్యనటుడు కడలి జయసారథి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం, భక్త కన్నప్ప, పరమానందయ్య శిష్యుల కథ, మన …

Read More »
medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar