Home / Tag Archives: tension

Tag Archives: tension

బోండా ఉమ, బుద్ధా వెంకన్నల కాల్‌డేటాపై విచారణ…టీడీపీలో టెన్షన్..!

మాచర్లలో టీడీపీ ఎమ్మెల్సీ, బుద్ధా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమలపై వైసీపీ కార్యకర్త కర్రలతో దాడి చేసిన సంఘటన రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. అయితే మాచర్లలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరిగిన చిన్న ఘర్షణను మరింత రెచ్చగొట్టేందుకు చంద్రబాబు బోండా ఉమ, బుద్ధా వెంకన్నలను పంపించాడని, వారు పది కార్లలో వేగంగా వెళుతూ ఓ దివ్యాంగుడిని గుద్దుకుంటూ వెళితే..స్థానికులు కోపోద్రిక్తులై వారిని వెంబండించి దాడి చేశారని వైసీపీ …

Read More »

తాడిపత్రిలో జేసీ దివాకర్ రెడ్డి ఓవరాక్షన్… చుక్కలు చూపించిన వైసీపీ కార్యకర్తలు..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం కానీ మావాళ్లు కానీ పోటీ చేయడం లేదని ప్రకటించిన   జేసీ దివాకర్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా నానా హంగామా చేశాడు. తాజాగా తాడిపత్రిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా జేసీ బ్రదర్స్ మరోసారి రెచ్చిపోయారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ మధ్య …

Read More »

విజయవాడలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడులు…తీవ్ర ఉద్రికత్త..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ‌్యంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు…మా వాళ్లను నామినేషన్లు వేయకుండా వైసీపీ అరాచకం చేస్తుందంటూ..చంద్రబాబు గత రెండు రోజులుగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాడు. అయితే పుంగనూరులో కాని, మాచర్లలో కాని జరిగిన ఘటనల వెనక తొలుత టీడీపీ శ్రేణులై వైసీపీ శ్రేణులకు దాడులు చేస్తే జరిగిన ప్రతీకార దాడులు తప్పా..కావాలని జరిగినవి కాదు..ఇక క్షేత్ర స్థాయిలో జరుతుంది వేరు..టీడీపీ, జనసేన కార్యకర్తలే వైసీపీ …

Read More »

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్‌ దర్యాప్తు షురూ… పలు కీలక ఆధారాలు లభ్యం..బాబు బ్యాచ్ బేజారు..!

టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై జగన్ సర్కార్‌ నియమించిన సిట్ బృందం పని మొదలుపెట్టింది. తొలుతగా అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సిట్ ఫోకస్ పెట్టింది. తాజాగా సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో తెల్లకార్డులతో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. అలాగే విజయవాడ …

Read More »

విశాఖలో చంద్రబాబుకు నిరసన సెగ.. కాన్వాయ్‌పై చెప్పులు, టమాటాలు, కోడిగుడ్లతో దాడి…!

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన తీవ్ర ఉద్రికత్తలకు దారి తీస్తోంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా చంద్రబాబు చేస్తున్న కుట్రలపై ఉత్తరాంధ్ర ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనను అధికార వైసీపీ నేతలతో పాటు పలు ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాగా   విశాఖలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పెందుర్తిలో ప్రభుత్వం చేస్తున్న భూసేకరణను …

Read More »

బ్రేకింగ్..తెల్లకార్డుదారుల బాగోతంలో పరిటాల సునీత‌ వర్గీయులపై విచారణ..!

అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దూకుడు పెంచారు. ఇటీవల అమరావతిలో దాదాపు 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు దాదాపు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఆధారాలు సేకరించారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై సీఐడీ కూపీ లాగింది. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలకు బినామీలుగా …

Read More »

బిగ్ బ్రేకింగ్…2000 కోట్ల స్కామ్‌లో అప్రూవర్‌గా మారిన పీఎస్ శ్రీనివాస్..టెన్షన్‌లో చంద్రబాబు..!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో బయటపడిన 2000 కోట్ల రూపాయల స్కామ్‌ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ అవినీతి బాగోతంలో చంద్రబాబు చుట్టు ఉచ్చు బిగుసుకుంటోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు సంస్థలకు పనులు కట్టబెట్టి..వాటి నుంచి కమీషన్లు నొక్కేసేందుకు ఏకంగా బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు…వేలాది కోట్లను హవాలా ద్వారా విదేశాలకు తరలించి …తిరిగి వాటిని తన బినామీ …

Read More »

సంచలనం…2000 కోట్ల స్కామ్‌లో ఆధారాలతో సహా దొరికిన చంద్రబాబు..ఆందోళనలో టీడీపీ నేతలు..!

చంద్రబాబు పీఎ‌స్ పెండ్యాల శ్రీనివాస్‌తోపాటు తన కుమారుడు లోకేష్‌ బినామీ కిలారు రాజేష్, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొడుకు శరత్, వైఎస్సార్‌ కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కంపెనీలపై దాడులు చేసినట్లు ఐటీ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఐటీ దాడుల్లో తనకు సంబంధించిన రూ.2వేల కోట్ల లావాదేవీల విషయం వెలుగుచూసినా చంద్రబాబు మాత్రం నోరు విప్పడంలేదు. ఐటీ శాఖ ప్రకటన విడుదల చేసిన తర్వాత టీడీపీ …

Read More »

చంద్రబాబు మాజీ పీఎస్‌పై ఐటీదాడులు… కీలక సమాచారం లభ్యం..టీడీపీలో ఆందోళన..!

ఒకవైపు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ, సీఐడీ విచారణలు…మరోవైపు ఐటీ దాడులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, కార్యాలయాలపై రెండు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడులు టీడీపీ నేతలను కలవరానికి గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 6 తేదీ గురువారం ఉదయం నుంచి అర్థరాత్రి వరకు శ్రీనివాసరావుకు చెందిన హైదరాబాద్ చంపాపేట, విజయవాడ గాయత్రీనగర్ కంచుకోట అపార్ట్‌మెంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు …

Read More »

సంచలనం..టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా..ఆందోళనలో చంద్రబాబు..!

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌కాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగవేశారంటూ యూనియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఈ మేరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు ఎగవేత కారణంపై రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), …

Read More »