Home / Tag Archives: tollywood (page 27)

Tag Archives: tollywood

మహారాణి అవతారమెత్తబోతున్న రష్మిక మందన్నా

నేషనల్‌ క్రష్‌ ..హాట్ బ్యూటీ  రష్మిక మందన్నా  మహారాణి అవతారమెత్తబోతున్నారు. గ్లామర్‌ డాల్‌గా తెరపై అలరించిన ఆమె మహారాణిగా తెరపై సందడి చేయనుందట. దీనికి సంబంధించి వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌   పెద్ద కుమారుడు శంభాజీ భోంస్లే జీవితం ఆధారంగా హిందీలో ఓ పీరియాడికల్‌ సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి ఛావా’  అనే టైటిల్‌ కూడా …

Read More »

మహేష్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  కొన్ని కాంబినేషన్స్‌ పట్ల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని కనబరుస్తారు. అందులో సూపర్ స్టార్ మహేష్‌బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో గతంలో అతడు, ఖలేజా వంటి హిట్‌ చిత్రాలొచ్చాయి. దాంతో మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ రూపొందిస్తున్న తాజా హ్యాట్రిక్‌ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ సినిమాకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ త్వరలో మొదలుకానుంది. ఇదిలావుండగా ఈ చిత్ర టీజర్‌ను దివంగత …

Read More »

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కి కోపం వచ్చింది..?

ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. గతంలో ప్రముఖులకు బ్లూటిక్‌ ఒక తిరుగులేని గుర్తింపుగా ఉండేది. సెలబ్రిటీల పేర్లతో ఎవరెన్ని ఐడీలు క్రియేట్‌ చేసుకున్నా బ్లూ టిక్‌ ఉన్నవారినే అధికారికంగా గుర్తించేవాళ్లు. ఇటీవల ట్విట్టర్‌లో ఈ గుర్తింపు కోసం డబ్బు చెల్లించాల్సి ఉంటుందనే నిబంధన తీసుకొచ్చారు.అయితే తాజాగా ఈ సామాజిక మాధ్యమ వేదికలో ప్రముఖుల బ్లూటిక్స్‌ను తొలగించారు. దీనిపై బాలీవుడ్‌ దిగ్గజ నటుడు …

Read More »

ఆ కోరిక తీరలేదంటున్న బుట్ట బొమ్మ

అది బాలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన ఏ భాషలో మూవీ అయిన కానీ కథను నడిపించగల సమర్థుడు కథానాయకుడు. నాయికకు అంత ప్రాధాన్యత ఉండదు. ఎక్కువశాతం ఈ నాయికలు ఆటపాటలకే పరిమితమవుతుంటారు. అతి కొద్ది సందర్భాల్లో కథలో కీలకంగా వాళ్ల పాత్రలుంటాయి. అందుకే నాయిక ప్రధాన చిత్రాల్లో నటించాలనే కోరికతో ఈ అందాల తారలు ఉవ్విళ్లూరుతుంటారు. అలాంటి కోరిక తనకూ ఉందని చెప్పుకుంది బెంగళూరు బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవల …

Read More »

పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్

బాలీవుడ్‌ కి చెందిన ప్రముఖ  తార పరిణీతి చోప్రా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనుందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత రాఘవ్‌ చద్దాతో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే సంప్రదాయ రోకా కార్యక్రమం నిర్వహించినట్లు తెలుస్తున్నది. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని తమ కుటుంబాల ముందు అంగీకరించడమే ఈ రోకా వేడుక. అక్టోబర్‌లో పరిణీతి, రాఘవ్‌ పెండ్లి జరపనున్నారట. ఈ విషయాన్ని నాయిక సన్నిహితులు చెబుతున్నారు. వారు మాట్లాడుతూ…‘వెంటనే …

Read More »

కట్టప్ప పాత్రను వదులుకున్న బాలీవుడ్ స్టార్ హీరో

తెలుగు సినిమా ఓ స్థాయిలో నిలబెట్టిన మూవీ బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో .. డార్లింగ్  ప్రభాస్‌ హీరోగా .. అందాల బ్యూటీ అనుష్క శెట్టి హీరోయిన్ గా.. సీనియర్ నటుడు సత్యరాజ్. ఒకప్పటి  హాట్ బ్యూటీ రమ్యకృష్ణ .. స్టార్ హీరో రానా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ  ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మన చూశాం. ఈ సినిమాలో హీరో …

Read More »

స్టార్‌ హీరో మమ్ముట్టి ఇంట తీవ్ర విషాదం

మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్‌(93) కన్నుమూసింది. గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఫాతిమా ఇస్మాయిల్‌ కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున తుది శ్వాస విడిచింది. ఫాతిమా ఇస్మాయిల్‌ మరణంతో మలయాళ చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు మమ్ముట్టి కుటుంబ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat