తెలుగు బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి చేసే సందడి..చిలిపి అల్లరి మాములుగా ఉండదు. పటాస్ షోతో ఆమె క్రేజ్ ఏ రేంజ్ కు వెళ్లిందో అందరికి తెలిసిందే. ఇటీవల ఆ షోకి గ్యాప్ ఇచ్చిన అమ్మడు బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్ గా వెళ్తుంది అని అంటున్నారు. ఒకవేళ ఆమె షోకి వెళ్తే మాత్రం షో లో రచ్చ రచ్చే అంటున్నారు అభిమానులు. అందుకే ఈమధ్య శ్రీముఖి తన గ్లామర్ పై …
Read More »వామ్మో..! రాత్రి అంతా నిద్రలేకుండా రకుల్ ప్రీత్ సింగ్..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. చిన్న హీరో సరసన నటించిన మూవీతో ఎంట్రీచ్చిన బక్కపలుచు అమ్మడు ,అందాల రాక్షసి రకుల్ ప్రీత్ సింగ్ ఒక్క రోజు రాత్రి నిద్రలేకుండా గడిపింది.అసలు విషయానికి వస్తే దేశంలోనే ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబై వరస వర్షాలతో..వరదలతో అతలాకుతలం అవుతున్న సంగతి విదితమే. దీంతో ముంబై పరిధిలోని పలు రైళ్ల,విమానాల రాకపోకలతో పాటు రోడ్డు రవాణా వ్యవస్థ అంతా స్థంభించిపోయింది. ఈ …
Read More »బిగ్ బాస్ 3లోకి గాయత్రీ గుప్తా..గుస గుసలే…గుస గుసలు ఇంక..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత …
Read More »జిప్ విప్పేసిన హీరోయిన్..దేనికైనా రెడీ అంట.?
ప్రగ్యా జైస్వాల్…ఈ ముద్దుగుమ్మ కంచె చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.అంతేకాకుండా ఈమె టాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించిన అంతగా పేరు తెచ్చుకోలేకపోయింది.అన్నింటిలో కూడా చాలా పద్దతిగా కనిపించేది.ఇంక బాలీవుడ్ లో సినిమాలు తీసినప్పటికీ అక్కడ కూడా ఫ్లాప్ అయ్యింది.దీంతో గత్యంతరం లేక ఇలాంటి పని చేసిందా అని అందరు అనుకుంటున్నారు.తాను వేసుకున్నదే చిన్న షార్ట్ అందులోను దానికి జిప్ తీసేసి అందరిని పిచ్చేకిస్తుంది ఈ ముద్దుగుమ్మ.ఇలాగైనా ఈమెకు …
Read More »డబ్బులిస్తే రెడీ.. ఓపెన్‌గా చెప్పేసిన యాంకర్ రష్మి
టాలీవుడ్ టెలివిజన్ రంగంలో యాంకర్‌గా మస్త్ పాపులారిటీ సంపాదించిన రష్మి..జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నరష్మి వెండితెరపై కూడా తన సత్తా చూపే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు సినిమాలు చేసి ఆకట్టుకున్న ఈ భామ.. మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉందట. మంచి ఛాన్స్ వస్తే తన టాలెంట్ ఏంటో చూపిస్తానని చెబుతోంది. ఏదైనా ఓపెన్‌గా మాట్లేడేయటం, కుండ బద్దలు కొట్టేస్తూ చెప్పేయడం రష్మి నైజం. అందుకే తన సినిమా …
Read More »లక్ అంటే సందీప్ రెడ్డి వంగాదే..
విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు …
Read More »అందం, అల్లరితో బిగ్ బాస్ 3 లో శ్రీముఖి హల్ చలే
ప్రతి రోజూ టీవీల్లో కనిపిస్తూ తన అల్లరితో అందర్నీ అలరిస్తూ తెలుగు టీవీ ప్రేక్షకులును లన వైపు తిప్పుకున్న అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈటీవీలో ప్రసారమయ్యో ‘పటాస్’ షో ద్వారా తెలుగువారికి చాలా దగ్గరైంది. ఈషోకు శ్రీముఖి యాంకరింగ్, ఆమె అందాలే పెద్ద హిట్ . అయితే అంతాలా పేరు తెచ్చిన ‘పటాస్’ షో నుండి కొన్ని రోజులు విరామం తీసుకొవాలని భావిస్తోంది శ్రీముఖి. తన అందం, అల్లరితో షోను …
Read More »కల్కి మూవీ రివ్యూ
టాలీవుడ్ ఇండస్ట్రీలో పోలీస్ సినిమాలంటే ముందు గుర్తొచ్చే పేరు హీరో రాజశేఖర్. పోలీస్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత కొన్నేళ్లుగా పరాజయాల్ని ఎదుర్కొంటూ వచ్చిన ఆయన గరుడవేగతో తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీస్ నేపథ్యాన్ని ఎంచుకొని రాజశేఖర్ నటించిన చిత్రం కల్కి. అ! సినిమా ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా నిరూపించుకున్న ప్రశాంత్‌వర్మ ద్వితీయ ప్రయత్నంగా …
Read More »విజయనిర్మలకు తీరని చివరి కోరిక ఇదే..!
ఒకప్పటి టాలీవుడ్ సీనియర్ హీరో ,సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ప్రముఖ దర్శక నిర్మాత నటి అయిన విజయనిర్మల అకాల మృతి చెందిన సంగతి తెల్సిందే. విజయనిర్మల మృతితో కృష్ణకుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ అభిమానులు,టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు హీరోయిన్ నటిస్తూనే మరోవైపు దాదాపు నలబై నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించారు ఆమె. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో ప్రముఖ …
Read More »సూపర్‌స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల కన్నుమూత
అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతున్నారు. 1946 ఫిబ్రవరి 20న తమిళనాడులో ఆమె జన్మించారు. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో పరిచయమయ్యారు. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం విజయనిర్మల కృష్ణను రెండో …
Read More »