Home / Tag Archives: top

Tag Archives: top

2019లో టాప్ టెన్ చిత్రాలు ఇవే..!

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది 2019లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరికొన్ని సూపర్ హిట్ సాధించాయి. ఇంకొన్ని డిజార్ట్ అయి ఇటు నిర్మాతలను నష్టాల్లో కూరుకుపోయేలా చేశాయి. ఆయా సినిమాల కథానాయకుల అభిమానులను నిరాశపరిచాయి. అయితే ఈ ఏడాది విడుదలైన మూవీల్లో టాప్ టెన్ మూవీస్ ఏంటో ఒక లుక్ వేద్దాం.. * మెగాస్టార్ చిరంజీవి …

Read More »

ఈ ఏడాది టాప్ 20 బుక్ మై షో సినిమాలు ఇవే..!

ఈ ఏడాది విడుదలైన సినిమాలు విషయానికి వస్తే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మూవీ టికెట్స్ బుకింగ్ లో టాప్ లో ఉన్న సైట్ ఏదంటే అది బుక్ మై షో అని చెప్పాలి. అయితే వీరు ఏడాదికి సంబంధించి టికెట్లు కొనుగోలు పరంగా టాప్ 20సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో అవెంజర్స్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో కొన్ని సౌత్ …

Read More »

తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల..అగ్రస్థానం..?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తాజాగా వన్డే ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో భాగంగా బౌలర్స్ జాబితా చూసుకుంటే మొదటి స్థానం భారత డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ బూమ్రా మొదటి స్థానంలో ఉన్నాడు.ఇంక టాప్ టెన్ బౌలర్స్ విషయానికి వస్తే వివరాలు ఇలా ఉన్నాయి. జస్ప్రీత్ బూమ్రా-797 2.ట్రెంట్ బౌల్ట్-740 3.కగిసో రబడ-694 4.పాట్ కమిన్స్-693 5.ముజీబ్ అర్ రెహమాన్-681 6.క్రిస్ వోక్స్-676 7.మొహమ్మద్ ఆమీర్-663 8.మిచ్చెల్ స్టార్క్-663 9.రషీద్ …

Read More »

బాబు అను”కుల” పత్రికలకు షాక్…రీడర్‌షిప్‌లో దూసుకుపోయిన సాక్షి…!

ఏపీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు అనుకులంగా వార్తలు వండివారిచ్చే రెండు ప్రధాన పత్రికలు క్రమంగా తమ పాఠకులను కోల్పోతున్నాయా..సాక్షి పత్రికకు ఆదరణ పెరుగుతుందా..తాజాగా వెల్లడైన పత్రికల రీడర్‌షిప్‌లో వెల్లడైన విషయాలను చూస్తే నిజమే అనిపిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబుకు కమ్మగా వంతపాడుతూ…టీడీపీకి పచ్చపాతంగా వార్తలు రాస్తూ, ప్రత్యర్థులపై విషం చిమ్మే రెండు ప్రధాన పత్రికలకు కాలం చెల్లే సమయం దగ్గరలోనే ఉంది. ఒక పత్రిక మీడియా మొఘలుగా పేరుగాంచిన …

Read More »

నేటి ఏపీ ప్రధాన వార్తలు

ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక అమరావతిలో గవర్నర్ తో సీఎం జగన్ భేటీ నేటితో ఏపీ అసెంబ్లీ ముగింపు MRPSఆధ్వర్యంలో ఏపీ అసెంబ్లీ ముట్టడి రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు నేటి నుంచి థాయ్ లాండ్ ఒపెన్ టోర్నీ ఏపీ సీఎం జగన్ కు జపాన్ ఆహ్వానం వశిష్ట వంతెన కోసం అసెంబ్లీలో గళమెత్తిన ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం ఏపీలో ప్రస్తుతం నడుస్తున్న షాపుల్లో …

Read More »

ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో భాగ్యనగరందే అగ్రస్థానం..!

హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ పరుగులు పెడుతున్నది. కార్పొరేట్లకు దేశంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన నగరంగా భాగ్యనగరం ఎదిగింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని తొమ్మిది నగరాల్లో జరిగిన ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్‌ఈ వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ తొలిసారి అధిగమించినట్లు పేర్కొన్నది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, కొచ్చి నగరాల్లో 12.8 మిలియన్ …

Read More »

కోట్లమందికి చేరువైన దరువు.. డిజిటల్ మీడియా రంగంలో అనతికాలంలోనే అగ్రస్థానంలోకి

ఒకప్పుడు జర్నలిజం రాతిపలకలపై, జంతు చర్మాలపై ఉండేదని చరిత్ర చెప్తుంది. తర్వాత ప్రింట్ మీడియా ఆవిర్భావం తర్వాత జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.. అనంతరం టీవీ మీడియా ద్వారా ప్రతీ ఇంట్లోకి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రతీ వ్యక్తి చేతుల్లోకి మీడియా వచ్చేసింది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా లక్షలకొద్దీ వెబ్ సైట్లు ఆవిర్భవించాయి. వాటిలో దరువు కూడా ఒక్కటి.అయితే దరువు ఎప్పుడూ తనకంటూ ఓ ప్రత్యేకతను, ప్రాధాన్యతను సంతరించుకుంది.. …

Read More »

విరాళాల్లో కాంగ్రెస్ టాప్‌…భారీ మొత్తంలో నిధులు

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్..డిసెంబర్ 11వ తేదీన ఫలితాల ప్రకటన రానున్న సంగతి తెలిసిందే. దీనితో విరాళాలు ఎంత అందాయో పార్టీలు ఎన్నికల సంఘానికి తెలియచేశాయి. ఫారం 24 ఏ ప్రకారం ఎవరెంత విరాళమిచ్చారో పేర్కొంటూ ఆయా పార్టీల కార్యదర్శుల పేరిట విరాళాల లెక్కల‌ని తెలియచేశారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ టాప్‌లో నిలిచింది. కాంగ్రెస్‌కు రూ. 26 కోట్ల 65 లక్షల విరాళాలు వ‌చ్చాయి. టీఆర్ఎస్‌కు …

Read More »