Home / LIFE STYLE / ‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?

‘కివీ’ తో ఉపయోగాలు తెలుసా..?

‘కివీ’ ఉపయోగాలు ఎంటో ఒక లుక్ వేద్దాం

రక్తసరఫరా మెరుగుపడుతుంది

దగ్గు, జలుబు తగ్గిస్తుంది

రక్తపోటు నియంత్రణలో ఉంటుంది

ఆస్తమాను నివారిస్తుంది

ఈ పండు గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారంగా ఉండటమే కాకుండా, కడుపులోని బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది

జీర్ణక్రియ మెరుగుపడుతుంది

మానసిక వ్యాధులను అరికడుతుంది

అధిక బరువు తగ్గిస్తుంది