తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి తాను సిద్ధమని.. ఎయిమ్స్ టెస్టు కోసం రాహుల్ గాంధీ వస్తే తానూ వస్తానన్నారు. చర్లపల్లిలో జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ను ఒప్పించాలన్నారు. తాను టెస్టు చేయించుకుని క్లీన్ చీట్ వస్తే పదవి నుంచి తప్పుకుంటారా అని అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని …
Read More »నువ్వు అడ్డగాడిదవా? సంకర గాడిదవా?
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసే వారిపై రాజద్రోహం కేసులు పెట్టడానికి కూడా వెనుకాడబోమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే గుడ్డలూడదీసి కొడుతామని హెచ్చరించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను డ్రగ్స్ అంబాసిడర్ అనటంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని, మరి కాంగ్రెస్‌నేత రాహుల్‌గాంధీ కూడా పరీక్షకు సిద్ధమా? అని సవాలు విసిరారు. రూ.50 …
Read More »పీసీసీ కొనుక్కున్నోడు.. టికెట్లు అమ్ముకోడా.. రేవంత్‌పై కేటీఆర్ సెటైర్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ చేశారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్‌కు వచ్చాడా.. ఫామ్ హౌస్‌లో ఉన్నాడా కాదు.. పనులు అవుతున్నాయా? లేదా? చూడాలన్నారు. ముఖ్యమంత్రిని పట్టుకొని తాగుబోతు అనడం సరికాదన్నారు. ఎవర్నీ వదిలి పెట్టం.. వాళ్ళ బాగోతం మొత్తం తెలుసు బయట పెడతాం.. అవసరమైతే రాజద్రోహం కేసులు పెడుతామని …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడ్డగాడిదా?-మంత్రి కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు గాడిదలు అయితే.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరి అడ్డగాడిదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దూకుడు రియల్ ఎస్టేట్ వెంచర్ లాంటిదని, మార్కెట్ చేసుకొనేందుకు హడావిడి తప్ప అంత సీన్ లేదని కేటీఆర్ ఎద్దేవాచేశారు. వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్‌కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులని దుయ్యబట్టారు. షర్మిల, సీఎం కేసీఆర్‌పై తప్ప బీజేపీ, కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని …
Read More »రేవంత్ కి దిమ్మతిరిగే కౌంటరిచ్చిన శశిథరూర్
కనకపు సింహాసనంపై కూర్చోబెట్టినంత మాత్రాన వెనకటి బుద్ధులేడికి పోతయన్నట్టు.. వదరుబోతు రేవంత్‌రెడ్డి లాంటి కురచ బుద్ధుల నేతను అందలమెక్కించినందుకు ఆ పార్టీ పాపపు ఫలితాన్ని అనుభవిస్తున్నది. నోరున్నది కదా అని ఎవరినైనా తిట్టించవచ్చుననుకొని పీసీసీ పీఠంపై కూర్చోబెట్టినందుకు అదే భస్మాసురహస్తంగా మారింది. ఇతరులను తిడతాడనుకొంటే.. తమ పార్టీ జాతీయ స్థాయి నాయకులనే అడ్డగోలుగా తిట్టించుకొనే పరిస్థితిని కోరి కొని తెచ్చుకొన్నది. భారతదేశంలో శశిథరూర్ ఒక మంచి స్కాలర్. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఔదార్యం
తల్లిదండ్రులను కోల్పోయి శిథిల ఇంట్లో నివసిస్తున్న అనాథ చిన్నారుల దీనస్థితిపై బుధవారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి దాతలు స్పందించారు. చిన్నారులకు తాము అండగా ఉంటామని ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కొత్తగూడెంకు చెందిన గుర్రం శ్రీనివాసులు- సువర్ణ దంపతులు మృతిచెందటంతో పిల్లలు సోని (14), వినయ్ (10) లు అనాథలయ్యారు. నాయనమ్మ పార్వతమ్మతో కలిసి శిథిలమైన ఇంట్లో నివసిస్తున్నారు. వీరి దీనస్థితిపై నమస్తేలో వచ్చిన …
Read More »ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మనదే.. పలుకు పరాయిది అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో పిచ్చి ప్రేలాపనలకు పాల్పడితే ప్రజలు తన్నితరిమేస్తే.. వచ్చి మల్కాజ్‌గిరిలో పడ్డాడు. ఆయనేదో భారతదేశానికి ప్రధాని అయినట్టు ఫీలవుతున్నాడు. ఆయనెవరో.. ఆయన స్థాయి ఏందో.. బతుకు …
Read More »సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్
తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …
Read More »రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్టులా మారాడని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. మాటతీరు మార్చుకొమ్మని చెప్పినా మారడం లేదని చెప్పారు. రేవంత్ చంద్రబాబు పెంపుడు కుక్కఅని మండిపడ్డారు. అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వందమంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తొక్కితే రేవంత్ 30 అడుగుల లోతుకు పోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కాలిగోటికి సరిపోడని, ముఖ్యమంత్రిపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి షాక్
ఎంతో అన్యాయం జరిగిపోతున్నదని.. ఏదో రాజకీయం చేద్దామని సీఎం దత్తత గ్రామాలకు తగుదునమ్మా అని వెళ్లిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి శృంగభంగమైంది. రాజకీయాలకు అతీతంగా సమైక్యంగా ఉన్న గ్రామాల్లో చిచ్చు రేపడానికి వచ్చారా? అంటూ స్థానికుల నుంచి నిరసనలు ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటివరకు ముఖ్యమంత్రులు గ్రామాలను దత్తత తీసుకొన్నట్టు ప్రకటించడమే తప్ప.. తమ హయాంలో ఒక్కసారి కూడా ఆయా గ్రామాలకు వెళ్లిన దాఖలా కనిపించదు. కానీ దత్తత తీసుకొన్న గ్రామాలకు …
Read More »