Home / MOVIES / ప్రేమ వివాహమే చేసుకుంటా- త్రిష

ప్రేమ వివాహమే చేసుకుంటా- త్రిష

ఒకప్పుడు వరుస సినిమాలతో..వరుస ఘన విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలిన చెన్నై భామ త్రిష కృష్ణన్.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశల్లేక అప్పుడప్పుడు లేడీ ఓరియేంటేడ్ మూవీల్లో నటిస్తూ తెలుగు సినిమా ప్రేక్షకులను పలకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ .

తాజాగా త్రిష ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో పలు విషయాలతో తన పెళ్లి గురించి వివరించింది.ఆ ఇంటర్వూలో తాను ఖచ్చితంగా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను తేల్చి చెప్పింది.అయితే తనకు లాస్ వేగస్ అంటే చాలా ఇష్టం.తన పెళ్లి అక్కడే జరుగుతుందని అమ్మడు ఆ ఇంటర్వూలో పేర్కొంది.

తన సినిమాల కంటే పెళ్లి వార్తలే ఎక్కువగా మీడియాలో ప్రచారంలో ఉంటాయి.దక్షిణాదిలో తనకు మంచి ఫాలోయింగ్ ఉంది .ఏ భాషలో అవకాశం వచ్చిన సినిమాలో నటిస్తానని ఈ ముద్దుగుమ్మ వివరించింది.