Home / Tag Archives: trswp (page 167)

Tag Archives: trswp

తెలంగాణలో కొత్తగా 1,801 పాజిటివ్ కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 1,801 పాజిటివ్ కేసులు, 16 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,75,827కి చేరింది. కరోనా నుంచి 5,32,557 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 35,042 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో ఇప్పటి వరకు 3,263 మంది మృతి చెందారు.

Read More »

నాటి పచ్చని ప్రగతి స్వప్నం నేటి నిజం

నిన్న మొన్ననే వచ్చింది కదా అన్నట్టుగా ఉన్న తెలంగాణ రాకడకు అప్పుడే ఏడేండ్లు. ఎక్కడ చూసినా నెర్రెలు- మట్టి నిండిన ఒర్రెలు, సాగు మొత్తం ఆగమయ్యిందే అని దిగాలు పడ్డ తెలంగాణ. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ అయ్యిందంటే ఎంత అద్భుతం! అందుకు ఎన్ని ప్రణాళికలు కావాలి, ఎంత ఆచరణాత్మక కృషి జరగాలి? ‘మీకు వ్యవసాయం వస్తదా?’ అని ప్రశ్నించిన నోళ్లతోనే.. ‘మీకే వ్యవసాయం వస్తదని’ చెప్పించాలంటే ఎంత …

Read More »

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గ స‌మావేశం ప్రారంభ‌మైంది. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా లాక్‎డౌన్ పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌తో పాటు పలు కీలక అంశాలపై కేబినెట్‌లో చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే..రాష్ట్రంలో ఇప్పటికే లాక్‎డౌన్ కఠినంగా అమలువుతోంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని …

Read More »

ఆర్టీసీ కార్మికులకు మంత్రి పువ్వాడ అండ

ఆర్టీసీ కార్మికులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భరోసాగా నిలుస్తున్నారు. క్లిష్ట సమయంలో రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజయ్..ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో సూచించిన బాటలో పయనిస్తూ ఆర్టీసీలో రవాణా శాఖ లో సంచలనాత్మక కార్యక్రమాలు మొదలు పెట్టారు పార్సిల్ కొరియర్ కార్గో సర్వీస్ పై సీఎం చేసిన సూచనలను తక్షణమే ఆచరణలో పెట్టి అద్భుత ఫలితాలు సాధించే దిశగా దానిని మలిచేందుకు కు కృషి …

Read More »

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై మంత్రి జగదీష్ సమీక్షా

ఉమ్మడి న‌ల్ల‌గొండ జిల్లాలో కొత్త‌గా నిర్మించ త‌ల‌పెట్టిన లిఫ్ట్‌ల డీపీఆర్‌లు జూన్ 15 నాటికి సిద్ధం చేయాల‌ని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా ప్రాజెక్టుల పురోగ‌తిపై న‌గ‌రంలోని జ‌ల‌సౌధ‌లో మంత్రి శుక్ర‌వారం స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఎమ్మెల్యేలు గాద‌రి కిశోర్‌, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, ఈఎన్‌సీ ముర‌ళీధ‌ర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీపీఆర్‌లు పూర్తి చేసి స‌త్వ‌ర‌మే నిర్మాణాలు చేప‌ట్టాల‌న్నారు. సూర్యాపేట జిల్లా ఎస్సారెస్పీ …

Read More »

తెలంగాణలో కొత్తగా 3,527 కరోనా కేసులు.

 తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,527 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 3,982 మంది కోలుకున్నారు. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసులు 5,71,044కు పెరిగాయి. వీరిలో 5,30,025 మంది కోలుకున్నారు. ఇంకా 37,793 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3226 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 97,236 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో …

Read More »

తొలగుతున్న ముసుగులు!

రాజు నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనప్పుడు ద్రోహులందరూ ఒకచోట చేరతారని చాణక్య సూక్తి. ‘గులాబీ జెండాకు మేమే ఓనర్లం’ అని ప్రకటించుకున్న ఈటల ఆ మాట మరిచి, మాటను మార్చి కాషాయ నీడలో సేదదీరబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కాషాయ తీర్థం సేవించడం కోసం ఆయన బీజేపీ నాయకులతో రహస్య సమావేశాలు పెట్టుకుని, కొన్ని ఒప్పందాలను కుదుర్చుకున్నారట. ఒప్పందాలున్న చోట షరతులూ ఉంటాయి. మరి బీజేపీ ఏమి షరతులు విధించిందో, ఈటల షరతులేం పెట్టారో …

Read More »

తెలంగాణలో 93కోట్ల చేప పిల్లల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చేపపిల్లల పంపిణీకి 10 రోజుల్లో టెండర్లు పిలవాలని మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 28 వేలకుపైగా నీటివనరుల్లో రూ.89 కోట్లతో 93 కోట్ల చేపపిల్లలు, రూ.25 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలు వేయనున్నట్టు తెలిపారు. చేపపిల్లల పంపిణీపై మంత్రి గురువారం అధికారులతో సమీక్షించారు. మత్య్ససంపద పెంచడంతోపాటు మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ చేప పిల్లల పంపిణీకి …

Read More »

ఫంగస్ కు భయపడకండి ..నేనున్నా అంటున్న కిషన్ రెడ్డి

“ఫంగస్ మందు Ampoterisan ఈనెలాఖరుకి 3 లక్షలు, వచ్చేనెల మరో 3 లక్షలు వస్తాయి. మన దేశానికి చెందిన 11 కంపెనీలు ఈ ampoterisan ఉత్పత్తి చేస్తున్నాయి. త్వరలో ప్రయివేట్ ఆసుపత్రులకు కూడా ఫంగస్ మందు అందుతుంది.వాక్సిన్ జనవరి నాటికి అందరికి అందుతుంది,అప్పటి వరకు అందరూ జాగ్రతగా ఉండాలి.నిత్యావసరాల ధరలు పెరగకుండా,బ్లాక్ చేయకుండా ఉక్కుపాదం మోపాలి.జూ.డాల కోరికలు న్యాయమైనవే. జూడాలు,ప్రభుత్వం పట్టింపులకు పోకుండా సమస్యను సామరస్యంగా పరిష్కరించాలి.కరోన తగ్గినా దీర్ఘకాలిక …

Read More »

తెలంగాణలో లాక్డౌన్ వల్ల సత్ఫలితాలు

కరోనా కట్టడి కోసం విధించిన లాక్డ్ డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. గత 24 గంటల్లో 91 వేల కొవిడ్ పరీక్షలు చేయడం జరిగింది.. ఇందులో 3,762 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. మరో 20 మంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. పాజిటివిటీ రేటు గణనీయంగా 4.1 శాతానికి తగ్గిందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని ఆయన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat