సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీరి అభిమానులు ఏదో ఒక విధంగా వీరిపై ఉన్న ప్రేమను చూపిస్తూనే ఉంటారు. తాజాగా ఓ అభిమాని చేసిన పనిని కేటీఆర్ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ అభిమాని ఏం చేశాడంటే.. రమేశ్ సిరిమల్ల అనే ఓ వ్యక్తి కొత్త కారు కొన్నాడు. ప్రస్తుతం అందరి దృష్టి ఆ కారు నెంబరు బోర్డు మీదే పడింది. …
Read More »నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రంలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షం పడుతుందని చెప్పింది వాతావరణశాఖ. సిటీలోనూ ఉరుములు మెరుపులతో కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తా …
Read More »నాగార్జున సాగర్ కు నేటితో 64ఏళ్లు
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సాగునీరందించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నేటితో ఆరవై నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. నాగార్జున సాగర్ డ్యాం కు ఇదే రోజున శంకుస్థాపన చేశారు. అప్పటి ఉమ్మడి ఏపీ.. ఇప్పటి ఏపీ,తెలంగాణలను సస్యశ్యామల చేసేందుకు సరిగ్గా ఆరవై నాలుగేళ్ల కిందట అంటే 1955 డిసెంబర్ పదో తారీఖున అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకు స్థాపన చేశారు. ఆ …
Read More »తెలంగాణ మున్సిపల్ చట్టం -2019లో ప్రధానాంశాలు..!
తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభలో బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ జరిగిన అనంతరం తెలంగాణ మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. -తెలంగాణ మున్సిపల్ చట్టం ద్వారా పూర్తి పారదర్శకత. -అవినీతి రహిత పాలన కోసమే నూతన మున్సిపల్ చట్టం. -ప్రజలకు మేలు చేసేలా …
Read More »తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …
Read More »విజయదశమి శుభాకాంక్షలు…
విజయదశమినాడు ముఖ్యమైనది శమీపూజ. శమీవృక్షమంటే జమ్మిచెట్టు. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములనూ, వస్త్రములను ఈ శమీ వృక్షంపై దాచారు. తిరిగి అజ్ఞాతవాసం పూర్తవగానే ఆ వృక్షరూపమును పూజించి ప్రార్థించి తిరిగి ఆయుధములను, వస్త్రములను పొంది ఆ శమీవృక్షరూపమున ఉన్న అపరాజితాదేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయం సాధించారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజున అపరాజితాదేవిని పూజించి రావణుని సంహరించి విజయము పొందినాడు.తెలంగాణా ప్రాంతమందు శమీపూజ అనంతరం పాలపిట్ట ను …
Read More »చంద్రబాబు పిరికిపంద-టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ,బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు . నిన్న సోమవారం మోత్కుపల్లి టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,అప్పటి ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ నటుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు దగ్గర నివాళులు అర్పించిన …
Read More »తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..!!
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు.ఈ ఫలితాలలో ఫస్టియర్ లో 62.35 శాతం ఉత్తిర్ణ త నమోదు కాగా సెకండ్ ఇయర్ లో 67.25 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంటర్ సెకండ్ ఇయర్ లో 85శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో మేడ్చల్,కొమురం భీ మ్.జిల్లాలు ఉండగా రెండవ స్థానంలో 77శాతం ఉత్తీర్ణతతో రంగారెడ్డి జిల్లా ఉన్నది.చివరి స్థానంలో మహబూబాబాద్ జిల్లా(40శాతం) …
Read More »తాండూరులో విశ్వకర్మల భవన్ : మంత్రి మహేందర్ రెడ్డి ..
తాండూర్ లో ముదిరాజ్ భవన్,గిరిజన భవన్ తరహాలో విశ్వకర్మల కు ఆధునిక వసతులతో కూడిన విశ్వకర్మల భవన్ నిర్మాణాలకు సహకరిస్తామని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇందుకు స్థానిక విశ్వకర్మలు సూచించిన విధంగా స్థల సేకరణ వారం రోజుల్లో పూర్థి చేస్తామన్నారు. జిల్లా కలెక్టర్, తాండూర్ ఆర్డీవో లతో సమావేశం నిర్వహించి స్థల సేకరణ చేస్థామని వివరించారు. అలాగే విశ్వకర్మ నేతలు కోరిన విధంగా తాండూరు లో …
Read More »