Breaking News
Home / Tag Archives: tspsc

Tag Archives: tspsc

టీఎస్పీఎస్సీ నిర్వహించిన మరో పరీక్షపై హైకోర్టులో పిటిషన్

  తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల టీఎస్పీఎస్సీ నిర్వహించిన  సీడీపీవో , గ్రేడ్ 1  సూపర్‌వైజర్   నియామక పరీక్షలపై ఈ రోజు సోమవారం హైకోర్టు  లో పిటిషన్   వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని ఎన్‌ఎస్‌యూఐ  అధ్యక్షుడు బల్మూరి వెంకట్  , 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ ప్రశ్నపత్రాలపై కూడా దర్యాప్తు జరపాలని పిటిషన్‌లో కోరారు. …

Read More »

రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నపత్రాల లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పదో తరగతి మొదలు,  వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పరీక్షలు కాదు..తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను టీఎస్పీఎస్సీ ముమ్మరం చేసింది. కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ఫోన్ లు, పెన్నులను తీసుకురాకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఆన్ లైన్లో సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తయారుచేయనుంది. అన్ని పరీక్షలను ఆన్ లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

Read More »

టీఎస్పీఎస్సీ రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ ఇటీవల రద్ధు చేసిన  పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారికి శుభవార్త తెలుపుతున్నట్లు మంత్రి కేటీఆర్ బీఆర్కే భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ” –> ఉద్యోగార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తరపున కోరుతున్నాం –> రద్ధు అయిన నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవాళ్లు మళ్లీ ఫీజులు చెల్లించాల్సినవసరం లేదు –> మార్పులు చేర్పులు చేసి త్వరలోనే …

Read More »

ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్‌ మాడల్‌..

భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …

Read More »

తెలంగాణ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక

తెలంగాణలో ఇటీవల టీఎస్‌పీఎస్సీ 783 పోస్టులతో  విడుదల చేసిన గ్రూప్‌-2 ఉద్యోగాల సిలబస్‌లో కొన్ని మార్పులు చేసింది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్టు అదనంగా పలు అంశాలను జత చేసింది. గ్రూప్‌-2లో మొత్తం నాలుగు పేపర్లు ఉండగా, 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పేపర్‌-2లో స్వల్ప మార్పులు చేయగా, పేపర్‌-3లో ఎక్కువ మార్పులు జరిగాయి. పేపర్‌-1, 4లో మార్పులేవీ చేయలేదు. పేపర్‌-2 రెండో సెక్షన్‌లోని పాలిటీలో కొత్తగా రాజ్యాంగ సవరణ విధానం, …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త

తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి మరో భారీ నోటిఫికేషన్‌ వెలువడింది. మొత్తం 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో మల్టీ జోన్‌-1 పరిధిలో 724, మల్టీ జోన్‌-2లో 668 పోస్టులు ఉన్నాయి. మొత్తం 27 సబ్జెక్టుల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్‌ తెలిపారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రం వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పట్టణాలలోని బస్తీల్లో సుస్తీని పొగొట్టేందుకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం తెలిసిందే. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసి ప్రాధమిక స్థాయిలోనే వ్యాధి నిర్థారణ చేసి, చికిత్స అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె దవాఖానాలను ప్రారంభించింది. ప్రివెన్షన్‌ ఈజ్‌ బెటర్‌ దన్‌ క్యూర్‌ అన్నట్లు, ప్రాథమిక వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది …

Read More »

గ్రూప్‌ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్‌-4 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …

Read More »

టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌

తెలంగాణ రాష్ట్రంలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా  టీఎస్‌పీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర రవాణాశాఖలో 113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో ఉండగా, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆగస్టు 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నెల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat