Home / Tag Archives: tweet (page 2)

Tag Archives: tweet

కేంద్రంపై మ‌రోసారి మండిప‌డ్డ మంత్రి కేటీఆర్  

ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ర్టాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంపై మున్సిపల్‌, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మరోసారి మండిపడ్డారు. ఎన్‌పీఏ((పనికిరాని ఆస్తి- నాన్‌ పర్ఫార్మింగ్‌ అసెట్‌) గ‌వ‌ర్న‌మెంట్‌లో భార‌త‌దేశ ఎకాన‌మీని నాశ‌న‌మైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి వెళ్లింది. ఎల్‌పీజీ సిలిండర్‌ ధర ప్రపంచంలోనే అత్యధికం. 45 ఏండ్ల‌లో అత్య‌ధికంగా నిరుద్యోగ …

Read More »

మోదీ సర్కారుపై మంత్రి కేటీఆర్ ట్వీట్ వైరల్

కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ  ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువమంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదికగా మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. గత ఎనిమిదేళ్ళుగా మోదీ నాయకత్వంలోని  బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల కొరత అని మంత్రి …

Read More »

ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత  చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్    అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …

Read More »

అమిత్ షా కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశం బలం.. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో ఏం వేసుకోవాలో ఎవర్ని పూజించాలో ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి. భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుడిని , తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృ భాష తెలుగు, నేను …

Read More »

వాట్సాప్ యూజర్లకు షాక్

సోషల్ మీడియా లోని ప్రముఖ ప్లాట్ ఫారమ్ అయిన వాట్సాప్ తమ యూజర్లకు షాకిచ్చింది. ఈక్రమంలో ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కువ గ్రూపులకు పంపాలంటే తిరిగి మెసేజ్ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్లో ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నది. మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు. కొన్నిరోజుల్లో అన్ని …

Read More »

కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

’19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్‌ చేశారు. ఇది ‘ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్‌ దివస్‌’గా సెలబ్రేట్‌ …

Read More »

వైరల్ అవుతున్న సమంత పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద  స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …

Read More »

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం అనేక వైద్య పరీక్షలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆరోగ్య బాగుంది. అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని మీడియాతో మాట్లాడిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి …

Read More »

విరాట్ ఔట్ – వైరలవుతున్న ట్వీట్

టీమిండియా మాజీ కెప్టెన్… పరుగుల యంత్రం విరాట్ కోహ్లి శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ మ్యాచ్ తో తన వందో టెస్టులో సెంచరీ కొట్టలేడు., 45 పరుగుల వద్ద ఎంబుల్డెనియా బౌలింగ్ అవుటవుతాడని మ్యాచ్ కు ముందే ఓ ట్వీట్ వైరల్ అయ్యింది. శ్రుతి అనే పేరుతో ఉన్న యూజర్ ట్వీట్లో ఈ పోస్టు ఉంది. దీనికి వీరేంద్ర సెహ్వాగ్ వావ్ అంటూ స్పందించాడు. అయితే ఇది ఫ్యాబ్రికేటెడ్ ట్వీట్లా ఉందని …

Read More »

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …

Read More »
aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum