Home / Tag Archives: Twitter (page 7)

Tag Archives: Twitter

ఎంపీ విజయసాయిరెడ్డిపై బండ్ల గణేశ్ సెటైర్లు

ఏపీ అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డిపై ప్రముఖ సినీ నిర్మాత,నటుడు బండ్ల గణేశ్ విరుచుకుపడ్డారు. ‘కమ్మ వాళ్లు నచ్చకుంటే నేరుగా తిట్టండి. మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత  చంద్రబాబును అడ్డం పెట్టుకుని తిట్టకండి. ప్రతి కమ్మవారు కాదు. నేను కమ్మ వాణ్ణి కానీ టీడీపీ కాదు. నాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్    అన్నా ఆయన తనయుడు.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ …

Read More »

అయ్యో దిగ్విజయ్‌.. ఆ ఫొటో పెట్టి దొరికేశావా!

తరచూ తన కామెంట్లతో వివాదాస్పదమయ్యే కాంగ్రెస్ సీనియర్‌ నేత, మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ చిక్కుల్లో పడ్డారు. ఈసారి ఫేక్‌ ఫొటోను ట్విటర్‌ల పోస్ట్‌ చేసి వివాదాస్పదమయ్యారు. ఈరోజు ఉదయం దిగ్విజయ్‌ తన ట్విటర్‌ అకౌంట్‌ ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ‘ఆదివారం ఖర్గోవ్‌లో జరిగిన మతపరమైన హింస సమయంలో తీసిన ఫొటో’ అంటూ దానికి క్యాప్షన్‌ పెట్టారు. మసీదుపై కొంతమంది యువకులు కాషాయ జెండా పెడుతున్నట్లుగా ఉన్న ఆ …

Read More »

అమిత్ షా కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్

హిందీ భాష పై అమిత్ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ ట్విటర్లో కౌంటర్ ఇచ్చారు. ‘‘భిన్నత్వంలో ఏకత్వం అనేది భారత దేశం బలం.. అందుకే భారతదేశం వసుదైక కుటుంబం అయింది. ఏం తినాలో ఏం వేసుకోవాలో ఎవర్ని పూజించాలో ఏ భాష మాట్లాడాలో అనేది ప్రజలను నిర్ణయించుకొనివ్వండి. భాష ఆధిపత్యం ఎప్పటికీ చెల్లదు. నేను ముందు భారతీయుడిని , తర్వాతే తెలంగాణ బిడ్డను. నా మాతృ భాష తెలుగు, నేను …

Read More »

కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరు?: ప్రొ.నాగేశ్వర్‌

తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్‌ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్‌ ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్‌ ఎవరని నాగేశ్వర్‌ ప్రశ్నించారు. …

Read More »

నువ్వే మగజాతి పరువు తీస్తున్నావు: నెటిజన్‌పై అనసూయ ఫైర్‌

టీవీ యాంకర్‌గా, నటిగా ఎంతోమందిని అలరిస్తున్న అనసూయ భరద్వాజ్‌ తాజాగా ఓ నెటిజన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన డ్రెస్సింగ్‌ విషయంలో కామెంట్‌  చేసినందుకు మండిపడ్డారు.  మగజాతి పరువు తీస్తున్నావంటూ ట్విటర్‌లోనే కౌంటర్‌ ఇచ్చేశారు. అసలేం జరిగిందంటే.. యాంకర్‌గా బాగా ఫేమస్‌ అయిన అనసూయ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో లను తరచూ ఆమె పెడుతూ తన ఆనందాన్ని షేర్‌ …

Read More »

వాట్సాప్ యూజర్లకు షాక్

సోషల్ మీడియా లోని ప్రముఖ ప్లాట్ ఫారమ్ అయిన వాట్సాప్ తమ యూజర్లకు షాకిచ్చింది. ఈక్రమంలో ఇకపై గ్రూపులో ఫార్వర్డ్ మెసేజ్లను ఒకసారి మాత్రమే ఫార్వర్డ్ చేసుకునేలా వాట్సాప్ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఎక్కువ గ్రూపులకు పంపాలంటే తిరిగి మెసేజ్ని ఎంచుకుని ఫార్వర్డ్ చేయాలి. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ వెర్షన్ 22.2.7.2, ఐఫోన్ 22.7.0.76 వెర్షన్లో ఈ రూల్ అమల్లోకి తీసుకురానున్నది. మరికొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్లలోనూ పరీక్షిస్తున్నారు. కొన్నిరోజుల్లో అన్ని …

Read More »

కమర్షియల్‌ సిలిండర్‌ ధర జోక్‌ అయితే బాగుండు – మంత్రి కేటీఆర్‌ ట్వీట్లు

’19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి’ అనే వార్తను ట్వీట్‌ చేశారు. ఇది ‘ఏప్రిల్‌ ఫూల్‌ తరహాలో జోక్‌ అయితే బాగుండేదని నేను తీవ్రంగా ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. కాసేపటికి ‘ఏప్రిల్‌ ఫస్ట్‌ చాలా ముఖ్యమైన రోజు.. నేను దీన్ని అచ్చే దిన్‌ దివస్‌’గా సెలబ్రేట్‌ …

Read More »

Twitter అభిమానులకు Shocking News

మీరు ట్విట్టర్ వాడుతున్నారా..?.  ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు ట్విట్టర్ వాడకుండా అసలు ఉండలేరా..?. కాస్త సెటైరికల్ గా చెప్పాలంటే ట్విట్టర్ నే తింటూ ట్విట్టర్లోనే నిద్రపోతున్నారా..?. అయితే ఈ వార్త తప్పకుండా మీరు చదవాల్సిందే. అదే ఏంటంటే ట్విట్టర్ కు పోటిగా కొత్త సోషల్ మీడియా వేదిక రానున్నది. ట్విట్టర్ కు పోటిగా సరికొత్త సోషల్ మీడియా వేదికను ఏర్పాటు చేయాలని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ …

Read More »

వైరల్ అవుతున్న సమంత పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయున్.. అందాల రాక్షసి ..క్యూట్ హీరోయిన్ సమంత  బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వివాదస్పద  స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెష్ చెప్పింది. సమంతను అనుసరిస్తూ అనేక మంది అభిమానులు విషెష్ చెప్పారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘టాలెంట్ పవర్ హౌస్క పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి క్యారెక్టర్ లో మీ …

Read More »

సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై బండి సంజయ్ ట్వీట్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యులు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్య బృందం అనేక వైద్య పరీక్షలు నిర్వహించి సీఎం కేసీఆర్ ఆరోగ్య బాగుంది. అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నాయి. వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే మంచిదని మీడియాతో మాట్లాడిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే. అయితే ముఖ్యమంత్రి …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat