గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ఇప్పుడు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఈ ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఆ బాధిత యువత పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది యాక్సిడెంట్ కాదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్ …
Read More »