Home / Tag Archives: vaccine

Tag Archives: vaccine

కొవిషీల్డ్‌ పై గుడ్ న్యూస్

భార‌త్‌లో కొవిషీల్డ్‌గా వ్య‌వ‌హ‌రించే ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌తో వైర‌స్ నుంచి జీవిత‌కాలం పూర్తి ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. వైర‌స్‌ను నిరోధించే యాంటీబాడీల‌ను త‌గినంత అభివృద్ధి చేయ‌డంతో పాటు నూత‌న వేరియంట్ల‌ను సైతం వెంటాడి చంపేలా శ‌రీరంలో శిక్ష‌ణా శిబిరాలను సృష్టిస్తుంద‌ని ఈ అధ్య‌య‌నం తెలిపింది. యాంటీబాడీలు అంత‌రించినా కీల‌క టీసెల్స్‌ను శ‌రీరం త‌యారుచేస్తుంద‌ని, ఇది జీవిత‌కాలం సాగుతుంద‌ని జ‌ర్న‌ల్ నేచ‌ర్‌లో ప్రచురిత‌మైన క‌ధ‌నంలో ఆక్స్‌ఫ‌ర్డ్ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు …

Read More »

నెటిజన్లకు నయనతార సలహాలు

స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌కు గురయ్యారు. దానిపై నయనతార నెటిజన్లకు వివరణ ఇచ్చారు. మంగళవారం చెన్నైలో నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ కరోనా వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. నర్సు నయనతారకు కరోనా వ్యాక్సిన్‌ వేస్తుండగా దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అయితే నర్సు చేతిలో ఉన్న సిరంజి కనిపించకుండా ఆ ఫొటోలను ఎడిట్‌ చేసి …

Read More »

నేడు రేపు తెలంగాణలో వ్యాక్సిన్ బంద్

తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నేడు, రేపు నిలిచిపోనుంది. కొవిషీల్డ్ తొలి, రెండో డోస్ మధ్య వ్యవధిని 12-16 వారాలకు కేంద్రం మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను శని, ఆదివారాల్లో నిలిపివేసింది. ఈ నెల 17 నుంచి తిరిగి వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Read More »

క‌రోనా వాక్సిన్ తీసుకున్న‌ మంత్రి గంగుల క‌మలాక‌ర్

కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాప్ ఆస్పత్రిలోని వాక్సినేషన్ కేంద్రాన్ని మంత్రి గంగుల కమలాకర్ పరిశీలించారు… వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి గంగుల కమలాకర్ మొదటి డోస్ టీకా తీసుకున్నారు..కరోనా వాక్సినేషన్ పట్ల ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు.ఈ సంద‌ర్భంగా అక్క‌డి సిబ్బందితో ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీకా కేంద్రంలో ఉన్న స‌దుపాయాలు, టీకా స‌ర‌ఫ‌రాల‌పై అధికారుల‌తో చ‌ర్చించి నిరంత‌రం …

Read More »

కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్

ప్రైవేట్ కేంద్రాల్లో కరోనా వ్యాక్సిన్ అందించడంలో తెలంగాణ టాప్ లో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 48.39 శాతం టీకాలు ప్రైవేట్ కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. ఢిల్లీ(43.11 శాతం) రెండో స్థానంలో ఉందని ప్రకటించింది అటు దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది అక్కడ ఇప్పటివరకు 57 లక్షల డోసులు అందించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది

Read More »

డ్రై రన్ వ్యాక్సిన్ అంటే ఏమిటి..?

డమ్మీ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియనే డై రన్ అంటారు. ఇందులో డమ్మీ వ్యాక్సిన్ ఇస్తారు. ఇది మాక్ డ్రిల్ లాంటిదే. వ్యాక్సిన్ పంపిణీకి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేయడం,లోపాలను గుర్తించేందుకు డై రన్ నిర్వహిస్తారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణీ, లబ్ధిదారుల ఎంపిక, వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వ్యాక్సిన్ వేయాలా? వద్దా? అని నిర్ణయించటం తదితర అంశాలను ఇందులో పరిశీలిస్తారు

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనాకు సంబంధించిన వాక్సిన్ ట్రైల్ ప్రారంభం !

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అందరిని గజగజ వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఇది రోజురోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. అయితే గవర్నమెంట్ ఆఫీసియల్స్ నుండి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సోమవారం నాడు దీనికి సంబంధించిన వాక్సిన్ ట్రైల్ వేయనున్నారు. సీటెల్‌లోని కైజర్ పర్మనెంట్ వాషింగ్టన్ హెల్త్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో జరుగుతున్న ఈ టెస్ట్ కు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూరుస్తోందని చెబుతున్నారు. కాని ఈ …

Read More »