టాలీవుడ్ నేచూరల్ స్టార్ హీరో నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలోనే కోవిడ్ కేసులు తగ్గిన తర్వాత మిగిలిన షూట్ ను పూర్తి చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితం వేణు శ్రీరామ్‌తో నాని ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే వకీల్ సాబ్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు వేణు శ్రీరామ్. ఇపుడు …
Read More »వకీల్ సాబ్ లో పవన్ ఎన్ని నిమిషాలు ఉంటారో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎల్లుండి విడుదల కానుండగా.. పవన్ ఎంట్రీపై సోషల్ మీడియాలో పలు రూమర్లు వినిపించాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. 15 నిమిషాల తర్వాత పవన్ ఎంట్రీ ఉంటుందని చెప్పాడు. హీరో ఇంట్రడక్షన్ అదిరిపోతుందని, సీట్లలో ఎవ్వరూ కూర్చోరని తెలిపాడు. ప్రతి 15 నిమిషాలకు ఓ హై ఉంటుందని చెప్పుకొచ్చాడు. కాగా మొత్తంగా ఈ సినిమాలో పవన్ 50 …
Read More »పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 3న జరగనుంది. హైదరాబాద్ యూసూడలోని పోలీసు బెటాలియన్ మైదానంలో ఈ ఈవెంట్ ను యూనిట్ నిర్వహించనుంది. ఈ వేడుకకు భారీ ఎత్తున పవన్ ఫ్యాన్స్ హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులను నిర్వాకులు అనుమతి కోరారు. అయితే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రీ-రిలీజ్ వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించినట్లు సమాచారం
Read More »వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీరాం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వకీల్ సాబ్. వకీల్ సాబ్ మూవీకి సంబంధించి ధియేటర్ ట్రైలర్ విడుదల చేసింది చిత్రం యూనిట్. ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్’ రికార్డుల మోత కొనసాగుతోంది. పవర్ స్టార్ యుఫొరియాతో ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. కేవలం విడుదలైన 24గంటల్లో 22.44మిలియన్ సాధించి టాలీవుడ్ …
Read More »వకీల్ సాబ్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు
టాలీవుడ్ సీనియర్ నటుడు,పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ ప్రధానపాత్రలో వస్తోన్న చిత్రం వకీల్‌సాబ్. వేణుశ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. శృతిహాసన్, నివేదా థామస్, అంజలి ఫీమేల్ లీడ్స్ చేస్తున్నారు.పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. ట్రైలర్ ను మార్చి 29న విడుదల చేయబోతున్నట్టు శ్రీ వెంకేటేశ్వర క్రియేషన్స్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.కోర్టు రూం డ్రామాగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన …
Read More »సరికొత్తగా వకీల్ సాబ్
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు. ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో …
Read More »పవన్ తాజా మూవీ టైటిల్ ఇదేనా..!
జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత మేకప్ చేసుకోవడానికి రెడీ అయ్యారు అని వార్తలు వచ్చిన సంగతి విదితమే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఘనవిజయం సాధించిన పింక్ మూవీ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని సమాచారం. అయితే ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ అటు దర్శక నిర్మాతల నుంచి కానీ ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బోనీకపూర్ ,దిల్ రాజు నిర్మిస్తున్న …
Read More »