Home / MOVIES / సరికొత్తగా వకీల్ సాబ్

సరికొత్తగా వకీల్ సాబ్

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదల కానుంది. ‘పింక్’ ఒర్జినల్ స్క్రిప్టులో చాలా మార్పులు చేసి, తెలుగు నేటివిటీకి తగ్గట్లు తెరకెక్కించారు.

ఇక మూడేళ్ల తర్వాత పవన్ మళ్లీ తెరపై సందడి చేయనుండగా.. ఈ సినిమాలో పవన్ కోసం ఓ స్పెషల్ సీన్ ను దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ఈ సీన్ కు థియేటర్లలో పేపర్స్ ఎగరేసేలా ఓ రేంజ్లో ఉంటుందని టాక్.