Home / Tag Archives: Video

Tag Archives: Video

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త.

ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన  ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. …

Read More »

న‌దిలో ఓ జంట అనుచిత ప్రవర్తన -చితకొట్టిన జనం -వీడియో వైరల్

అయోధ్య‌లో  స‌ర‌యూ న‌దిలో ఓ జంట అనుచితంగా ప్ర‌వ‌ర్తించింది. న‌దిలో పుణ్య స్నానం ఆచ‌రిస్తూ భార్య‌తో భ‌ర్త స‌ర‌సం ఆడాడు. భార్య‌కు కిస్సులు ఇవ్వ‌డాన్ని చూసిన జ‌నం ఆ వ్య‌క్తిని చిత‌క‌బాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయ్యింది. న‌దిలో స్నానం చేస్తున్న జ‌నం ఆ భార్యాభ‌ర్త‌ల‌ను నిల‌దీశారు. భార్య వ‌ద్ద నుంచి భ‌ర్త‌ను లాగేసి చిత‌క్కొట్టారు. భార్య అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా అక్క‌డున్న వారు ఎవ‌రూ విన‌లేదు.  …

Read More »

మహిళతో తన కాళ్ళు కడిగించుకున్న బీజేపీ ఎమ్మెల్యే

త్రిపురలో బీజేపీ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒక పేద మహిళతో  కాళ్లు కడిగించుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో బధర్ ఘట్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మిమి మజుందర్‌ సూర్యపారా ప్రాంతాన్ని సందర్శించారు. ఈ క్రమంలో ఊరంతా తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఓ పేద మహిళ ఆమె బకెట్ లో తెచ్చిన నీళ్లతో సదరు ఎమ్మెల్యే కాళ్లపై నీళ్లు పోసి సబ్బుతో …

Read More »

ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్‌ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు …

Read More »

డ్యాన్స్‌ ఇరగదీసిన అన‌సూయ

బుల్లితెర గ్లామ‌ర్ క్వీన్ అన‌సూయ భ‌ర‌ద్వాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లి అయిన కూడా ఇప్ప‌టికీ  గ్లామ‌ర్ షోతో యూత్‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ఓ వైపు బుల్లితెర షోస్ మ‌రోవైపు సినిమాలు మ‌ధ్య‌మ‌ధ్య‌లో సోష‌ల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్‌ల‌తో త‌న అభిమానుల‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో డ్యాన్స్ వీడియో షేర్ చేయగా, …

Read More »

పూనమ్‌ పాండే అసభ్య వీడియో సంచలనం.. కేసు నమోదు!

హాట్ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరో వివాదంలో చిక్కుకుంది. ఓ అసభ్య వీడియో కారణంగా ఆమెపై తాజాగా గోవాలోని కనకోవా పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాకి చెందిన ఫార్వర్డ్ పార్టీ మహిళా విభాగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గోవాలోని చపోలి ఆనకట్ట వద్ద పూనమ్ అశ్లీల వీడియోను రూపొందించిందని,  ఆ డ్యామ్ పవిత్రతను, గోవా సంస్కృతిని దెబ్బతీసేలా ప్రవర్తించిందని ఫార్వర్డ్ పార్టీ …

Read More »

అందరిముందు రష్మిక పరువు పాయే..ముద్దుపెట్టి పారిపోయాడు !

రష్మిక మందన్న..ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ లో వరుస హిట్స్ తో చేతినిండా పెద్ద ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. మహేష్ తో నటించింది. అల్లు అర్జున్ తో నటించబోతుంది. ఇక నితిన్ సరసన భీష్మ సినిమాలో చేస్తుంది. ఇంత బిజగా ఉన్న ముద్దుగుమ్మకు తాజాగా ఒక చేదు అనుభవం చోటుచేసుకుంది. ఈరోజుల్లో అభిమానులు హీరోయిన్ …

Read More »

ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!

ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …

Read More »

వేడిని పుట్టించేలా అనసూయ నడుము మీద చేతులేసిన శేఖర్ మాష్టర్..వీడియో హల్ చల్

టాలీవుడ్ లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది. జబర్దస్ షోతో ఎంతో ఫేమస్ అయిన అనసూయ వెండితెరపైనా మెరిసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఐటమ్ సాంగ్స్ అని మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. …

Read More »

కేసీఆర్ నా పెద్దకొడుకు -వృద్ధురాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన.. తాను మాత్రం కారు గుర్తుకే ఓటు వేస్తాను. కేసీఆర్ నాకు పెద్ద కొడుకు అంటూ ఒక వృద్ధురాలు కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా వెల్లడించింది. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఉస్మానీయా యూనివర్సిటీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat