Home / Tag Archives: vijayawada (page 10)

Tag Archives: vijayawada

జగన్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ దర్శకుడు రాంగోపాల్ వర్మ

తన జీవితంలో మొట్టమొదటిసారి ఓ రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆర్జీవీ వెళ్లారు. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహంతోనే వైసీపీకి ప్రజలు భారీగా కట్టంకట్టారన్నారు. జగన్‌ చారిత్రాక విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో ఉన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి …

Read More »

జగన్ ప్రమాణస్వీకారోత్సవ ప్రత్యేకతలు ఇవే.. జగన్ ఆదేశాలతోనే ఈ కార్యక్రమం

జగన్ కొత్త సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతుండటంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు అధికారులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12.33కి జగన్ అనే నేను… అంటూ ప్రమాణ స్వీకారం చేసారు. కేవలం స్టేడియంలోనే  మొత్తం 5వేల మంది పోలీసులు ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా టీవీలు, వెబ్ ఛానెళ్లలో లైవ్ లు చూసారు. విజయవాడ ప్రజలు మాత్రం ప్రత్యేకంగా చూసేందుకు 14 ప్రాంతాల్లో LED …

Read More »

ఆగస్టు నెలలో 4లక్షల ఉద్యోగాలు ప్రకటించిన జగన్..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ సమక్షంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు పలికిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘ప్రభుత్వ పథకాలను నేరుగా డోర్‌ డెలివరీ చేసేందుకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తాం. ఆగస్టు 15 వచ్చే సరికి …

Read More »

వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారంలో ఉద్వేగానికి లోనైన వైఎస్‌ విజయమ్మ

నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. వేలాది మంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియానికి వచ్చారు. అయితే ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రజలకు అభివాదం చేసిన వైఎస్‌ విజయమ్మ.. కాసింత ఉద్వేగానికి లోనయ్యారు. తన తనయున్ని అక్కున చేర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం వైఎస్‌ …

Read More »

వైఎస్ జగన్ తొలి సంతకం ఇదే..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం పూర్తయింది.మన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ జగన్ తో ప్రమాణస్వీకారం చేయించారు.అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ కృతజ్ఞతలు.. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ కు, డీఎంకే అధినేత స్టాలిన్ కు అభినందనలు తెలుపుతూ..పదేళ్లుగా ప్రజల మధ్య ఉన్నాను..పాదయాత్ర లో ఇచ్చిన హామిలో భాగంగా పెన్షన్లు 3వేలు ఇస్తున్నానని తన మొదటి సంతకం పెట్టారు.జూన్ నుంచి 2250 ఇస్తామని వీటిని ప్రతీ ఏడాది 250కు …

Read More »

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల …

Read More »

సౌత్ ఇండియా మొత్తం ఒకే వేదికపై..!

మరికొద్ది నిమిషాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ వేడుకకు ఆతిధ్యమిస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం ఉదయం నుండే కోలాహలంగా కనిపిస్తుంది.ఎటు చూసిన జై జగన్ జైజై జగన్ అనే మాట తప్ప వేరే మాట వినిపించడంలేదు.ఈ వేడుక ఒక పెద్ద పండుగల జరుగుతుందనే చెప్పాలి.ఇప్పటికే చాలావరకు పార్టీ నేతలు అందరు అక్కడికి చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ముఖ్యనేతలు అందరికి ఆహ్వానం పలకడం జరిగింది.తెలంగాణ సీఎం కేసీఆర్,స్టాలిన్ ఇలా …

Read More »

పదేళ్లుగా ప్రజల్లోనే గడిపిన వైఎస్‌ జగన్‌..అదే ప్రజా శ్రేయస్సు కోసం నేడు ప్రమాణ స్వీకారం

దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్‌ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం …

Read More »

యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను…మరికొద్ది గంటల్లో !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా …

Read More »

స్టేడియంలోకి వచ్చి తనస్థానంలో కూర్చోవడానికి పట్టే 30నిమిషాల్లో ఏం జరుగుతుందంటే.?

ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథులు, ప్రజలు, వైసీపీ అభిమానులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో జగన్ వేదికపైకి స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. గతంలో ప్రచార కార్యక్రమాలనూ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేసుకున్న జగన్ ఈ ఎంట్రీ ప్రత్యేకంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat