Home / Tag Archives: vijayawada

Tag Archives: vijayawada

నెక్ట్స్ టార్గెట్ లోకేష్, రాజేష్.. తండ్రీ కొడుకులకు చిప్పకూడే…పచ్చమీడియా గగ్గోలు షురూ..!

టీడీపీ హయాంలో జరిగిన రూ. 371 కోట్ల స్కామ్ లో మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఎల్లోమీడియా గగ్గోలు పెడుతోంది..ప్రస్తుతం చంద్రబాబును నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు ఈ సాయంత్రం మూడో అడిషనల్ కోర్ట్ జడ్జి ముందు రిమాండ్ నిమిత్తం హాజరు పర్చనున్నారు. జగన్ సర్కార్ రాజకీయ కక్ష సాధింపులో భాగమే చంద్రబాబు అరెస్ట్ అంటూ ఈ రోజు ఉదయం నుంచి గగ్గోలు …

Read More »

చంద్రబాబును విజయవాడకు తరలింపు…కాసేపట్లో కోర్టు ముందు హాజరు..!

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రూ. 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో గత కొన్నాళ్లుగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై దర్యాప్తు చేస్తున్న ఏపీ సీఐడీ కూడా రంగంలోకి దిగింది..వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని ఆడించే చంద్రబాబు తన తాబేదార్లతో ముందుగానే తన అరెస్ట్ తప్పదని గ్రహించాడు..అందుకే ప్రెస్ మీట్ పెట్టి మరీ 2 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు …

Read More »

మళ్లీ రాజకీయాల్లోకి లగడపాటి రీ ఎంట్రీ…సైకిలెక్కుతారా..ఫ్యాన్ కింద చేరుతారా..?

లగడపాటి రాజగోపాల్..ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు..తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి లగడపాటి చేసిన రగడ అంతా ఇంతా కాదు…రాష్ట్ర విభజన బిల్లు సమయంలో పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే కొట్టి బిల్లును అడ్డుకోవడానికి ప్రయత్నించిన లగడపాటి సమైక్యాంధ్రలో హీరోగా నిలిచారు. అయితే నాటి సొంత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లగడపాటి రాజకీయ సన్యాసం చేసేసారు. అయితే ఎన్నికల్లో సర్వేల …

Read More »

ఒరే లోకేశ్..నా ఉచ్చ కావాలా నీకు.. పోస్తా రా…..నీ డైపర్ తీసి తంతే..!

టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ …

Read More »

చనువుతో వెళ్తే దొంగ అని కొట్టారు.. బాలిక సూసైడ్!

ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. ఓ బాలిక సరదాగా పక్కింటికి వెళ్తే దొంగతనానికి వచ్చావని అవమానించి కొట్టారు. దీంతో బాలిక సూసైడ్ చేసుకొని చనిపోయింది. కర్ణాటి కోమలేశ్వరి ఏలూరులోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కోమలేశ్వరి తండ్రి చనిపోవడంతో తల్లి పద్మావతి కుటుంబాన్ని పోషిస్తోంది. ఇటీవల కోమలేశ్వరి పక్కింట్లో కుక్కపిల్లల్ని చూసేందుకు చనువుతో వెళ్లింది. ఆ ఇంట్లో వారు ఆమెను పట్టుకొని దొంగతనం చేయడానికి వచ్చావా అంటూ …

Read More »

బాలకృష్ణకు మంత్రి జోగి రమేష్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

తండ్రి ఎన్టీఆర్‌పై ప్రేమ ఉన్నట్లు నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతున్నారని ఏపీ మంత్రి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నప్పుడు బాలకృష్ణ ఏం చేశారని నిలదీశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ స్థానంలో వైఎస్సార్‌ పేరు పెట్టడంపై బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జోగి రమేష్‌ స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో …

Read More »

ఇంట్లోని ఆడవాళ్లను బయటకు లాగుతారా?: కేశినేని చిన్ని

టీడీపీ ఎంపీ కేశినేని నాని.. అతడి సోదరుడు కేశినేని శివనాథ్‌ (చిన్ని) మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు.. ఎంపీ కారుకు వాడే నకిలీ స్టిక్కర్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమయ్యాయి. నకిలీ స్టిక్కర్‌తో ‘టీఎస్‌07హెచ్‌ డబ్ల్యూ7777’ నంబరు గల కారు విజయవాడ, హైదరాబాద్‌లో తిరుగుతోందంటూ కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కారు నాని సోదరుడు చిన్ని …

Read More »

సీఎం జగన్‌తో రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము భేటీ..

వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము సమావేశమయ్యారు. ఈ మేరకు విజయవాడ సీకే కన్వెన్షన్‌ సెంటర్‌కు వచ్చిన ఆమెకు సీఎం జగన్‌, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో ద్రౌపది ముర్ము మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికలో తనకు మద్దతు ఇస్తున్నందుకు సీఎం జగన్‌ సహా పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్మును సీఎం జగన్‌ సన్మానించారు. …

Read More »

వైసీపీ ప్లీనరీకి పోటెత్తిన జగన్‌ సైన్యం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌

వైసీపీ ప్లీనరీకి కార్యకర్తలు పోటెత్తారు. గుంటూరు జిల్లా చినకాకాని సమీపంలో నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో రెండు రోజులపాటు జరిగిన ఈ సమావేశాలకు ఏపీ నలుమూలల నుంచి వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ప్లీనరీ ముగిసిన అనంతరం కార్యకర్తలు తమ స్వస్థలాలకు బయల్దేరడంతో టోల్‌ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి.  విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు చెన్నై-కోల్‌కతా హైవేలో సందడి వాతావరణం కనిపించింది. ‘జై జగన్‌’ ‘జై …

Read More »

నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం వైఎస్సారే: కొండా సురేఖ

ఈరోజుల్లో తాను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి దివంగత సీఎం, ప్రజానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వల్లేనని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘కొండా’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ వెళ్లిన ఆమె.. అక్కడ కంట్రోల్‌రూమ్‌ ఎదురుగా వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉందని.. వచ్చే ఎన్నికల్లో వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ …

Read More »
canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat