Home / Tag Archives: vijayawada (page 17)

Tag Archives: vijayawada

క్షుద్రపూజలు బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తీరుపై ఫైర్

విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. తాంత్రిక పూజలు జరిగినట్టు ఆరోపణలు రావడంలో ఆలయ ఈవో సూర్యకుమారిని ప్రభుత్వం బదిలీ చేసిం‍ది. అయితే ఆలయ శుద్ది అంటూ ప్రభుత్వం చెప్పిన కాకమ్మ కథలు అవాస్తవమని తేలిపోయింది. ఆలయంలో తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవమేనని …

Read More »

తాంత్రిక పూజలు నిర్వహించినట్టు ఒప్పుకున్న పూజారులు…నమ్మలేని నిజాలు

దుర్గగుడిలో తాంత్రిక పూజల్లో ముగ్గురు పూజారులను వన్‌టౌన్‌ పోలీసులు విచారించారు. ఈ విచారణలో భైరవి పూజ నిర్వహించినట్టు పూజారులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆలయ ప్రధాన అర్చకుడు బద్రీనాథ్‌ బంధువులు కలిసి భైరవి పూజ నిర్వహించినట్లు తెలుస్తోంది. ముగ్గురు పూజారులను విచారించిన వన్‌టౌన్‌ పోలీసులు కొత్త విషయాలు కనుగొన్నారు. పక్కా ప్రణాళికతోనే అర్ధరాత్రి పూజలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి డిసెంబరు26 దుర్గామాతను పూజిస్తే శుభాలు జరుగుతాయనే విశ్వాసంతో ఉన్నతాధికారి ఆదేశాలతోనే …

Read More »

నారా లోకేష్‌ను ము‌ఖ్యమంత్రని చేసేందుకే కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు..షాకింగ్ నిజాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయడు కొడుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ను ము‌ఖ్యమంత్రని చేసేందుకే విజయవాడలోని కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాంత్రిక పూజల వెనుక ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. పూజ చేస్తూ దొరికిపోయిన తర్వాత ఆ తప్పును అధికారులపై నెట్టేయడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. …

Read More »

విజయవాడలో అర్థరాత్రి మరో దారుణ హత్య

బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. జన సంచారం రద్దీగా ఉండే సమీపంలో హత్య జరగడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. నగరంలోని రాఘవేంద్ర థియేటర్‌ వద్ద ఆదివారం అర్థరాత్రి దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు చందా వెంకటేశ్వర రాజు(55)ను అతి దారుణంగా పొడిచి చంపారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రాజు శ్రీనగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నట్లు గుర్తించామని తెలిపారు. రాజు శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని, …

Read More »

‘కాయ్ రాజా కాయ్’ పునాదుల‌తో స‌హా పెక‌లించారు..!!

విజ‌య‌వాడ కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్న ముఠా గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. కాగా, క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి వివ‌రాల‌ను విజ‌య‌వాడ పోలీస్ క‌మిష‌న‌ర్ గౌతం స‌వాంగ్‌ మీడియాకు వెల్ల‌డించారు. వీరు ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ వేదిక‌గా జ‌రుగుతున్న బీపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల‌కు సంబంధించి ఇక్క‌డ బెట్టింగ్ నిర్వ‌హిస్తున్నార‌ని, స్థానికుల ద్వారా స‌మాచారం తెలుసుకుని నున్న‌, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌, స‌త్య‌నారాయ‌ణ‌పురం పోలీసులు సంయుక్తంగా ప‌లు ప్రాంతాల్లో దాడులు చేశామ‌న్నారు. అయితే, నిందితులు …

Read More »

కృష్ణా టీడీపీకి బిగ్ షాక్ -ఈ నెల 29న వైసీపీలోకి సీనియర్ నేత ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు పదిహేడు రోజుల పాటు ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .ఇప్పటికే రెండు వందల కిలోమీటర్ల మైళ్లను దాటేశాడు .ఈ తరుణంలో అధికార పార్టీ అయిన టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు మొదలయ్యాయి .. అందులో భాగంగా పార్టీకి ఎప్పటి నుండో పనిచేస్తూ ..గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి తన …

Read More »

నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్నపుడు ఎన్.టి.ఆర్. ఎంతో బాద పడ్డారు

తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్‌ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …

Read More »

ఒకే రోజు లక్ష .చంద్రబాబు రికార్డు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్‌ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్‌ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్‌ …

Read More »

చంద్రబాబు నువ్వు మారవా-అయితే జగన్ మారుస్తాడు ..?

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఆయన చెప్పే మాట నేను మారుతున్నాను .రోజుకు ఇరవై నాలుగు గంటలు పాటు కష్టపడి రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నాను .రానున్న రోజుల్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ను తీర్చి దిద్దుతా .నవ్యాంధ్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ నెంబర్ వన్ రాజధాని …

Read More »