Home / Tag Archives: viral video

Tag Archives: viral video

చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు.. కాలేజ్‌కి కూడా టవల్ లోనే!

ఇళ్లు దాటి బయటకు వెళ్లాలంటే మంచి డ్రస్ తప్పకుండా వేసుకోవాల్సిందే. అలాంటిది ఇక విద్యార్థలు అయితే ప్యాంటు, షర్టు ఇక అన్నీ ట్రెండీగా ఉండాలని చూసుకుంటారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఓ అబ్బాయి మాత్రం చిన్నప్పుడు నుంచి బట్టలంటే చిరాకు పడతాడు. జంగిల్ బుక్ సినిమాలో మోగ్లీని తలపించేలా ఉంటుంది ఆ అబ్బాయి బిహేవియర్. ఇంతకీ ఆ అబ్బాయి ఏం చేశాడో తెలిస్తే మీరంతా తప్పక షాక్ అవుతారు. మధ్యప్రదేశ్‌లోని బడ్‌వానీ …

Read More »

బస్టాండ్‌లో విద్యార్థుల పెళ్లి.. ఫ్రెండ్స్ ఆశీర్వాదం!

తమిళనాడులోని కడలూరి జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న బస్టాండ్‌లో ఇద్దరు విద్యార్థులు పెళ్లి చేసుకున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న అబ్బాయి స్కూల్ విద్యార్థినికి తాళి కట్టాడు. చుట్టుపక్కల ఉన్న ఇతర విద్యార్థులు వారిపై అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసిన చిదంబరం పోలీసులు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి విచారణ చేశారు. …

Read More »

జిమ్‌లో జుట్టు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు!

జిమ్‌లో వ్యాయామం చేసే పరికరాల కోసం ఇద్దరమ్మాయిలు గొడవ పడ్డారు. ఒకరి తర్వాత మరొకరు వినియోగించుకోవల్సిన పరికరాల కోసం నేనంటే నేను అని పోటీ పడి చివరకు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఓ అమ్మాయి స్మిత్ మెషిన్‌పై జిమ్‌ చేస్తుండగా మరో అమ్మాయి ఎదురుచూస్తు పక్కనే నిల్చొంది. ఆ …

Read More »

జొమాటో బాయ్‌కి బొట్టు పెట్టి.. అక్షింతలు వేసిన కస్టమర్!

ఆన్‌లైన్‌లో ఫుడ్ తొందరగా వచ్చేస్తోందని ఎక్కువ మంది ఇంట్లో ఫుడ్ కంటే జొమాటో, స్వీగ్గీల్లో ఆర్డర్ చేస్తూ ఉంటారు. వాటిలో ఫుడ్ డెలివరీ అనుకున్న టైంలో రాకుంటే డెలివరీ బాయ్‌పై కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేస్తారు. రేటింగ్ తక్కువ ఇస్తారు. అయినా కోపం తగ్గకపోతే ఫుడ్‌ను వెనక్కి పంపేస్తారు. కానీ ఇందుకు విరుద్ధంగా దిల్లీలోని ఓ పెద్దాయన ప్రవర్తించారు. అనుకున్న టైం కంటే గంట లేటుగా వచ్చిన ఫుడ్ డెలివరీ బాయ్‌పై …

Read More »

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ..

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్‌ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. నేపాల్‌ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్‌ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి రాహుల్‌ హాజరైనట్లు లోకల్‌ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్‌ …

Read More »

ఆస్తుల ప్రకటనపై అసలు నిజం ఒప్పుకున్న చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హడావుడిగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించాడు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి సతీమణి నారా భువనేశ్వరి ఆస్తి 50 కోట్లని, తనకు …

Read More »

అంబులెన్స్‌కు దారి ఇవ్వని చంద్రబాబు..వైరల్ వీడియో..!

ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు తేడా ఏంటో ఇవాళ ఏపీ ప్రజలకు కళ్లారా తెలిసివచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు…నాటి ప్రతిపక్ష నాయకుడిగా వైయస్ జగన్ దాదాపు ఏడాదిన్నరపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో సందర్భాల్లో జగన్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ రోజు ప్రజా సంకల్పయాత్రలో భాగంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తున్న జగన్ జనం మధ్యలో చిక్కుకుపోయిన …

Read More »

రాజమౌళికి షాక్ ఇచ్చిన సోషల్ మీడియా..పులితో ఎన్టీఆర్ ఫైట్ వీడియో లీక్..వైరల్

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ప్రతిష్టాత్మిక సినిమా ఆర్ ఆర్ ఆర్‌ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, చరణ్‌తో పాటు మరో కీలక పాత్రలో హిందీ సూపర్ స్టార్ అజయ్ దేవగన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఆయన ఈ మధ్యే షూటింగ్‌లో పాల్గొన్నాడు. …

Read More »

రాజధానిలో అలజడి రేపడానికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు..వీడియో వైరల్…!

చంద్రబాబు అమరావతి పర్యటనలో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్ చేశారు. బాబు కాన్వాయ్‌ వెళుతుంటే..దారివెంట జై చంద్రబాబు అంటూ ఓ రేంజ్‌లో నినాదాలు ఇచ్చారు.. బస్‌లో కూర్చున్న చంద్రబాబు వారిని చూసి ఉబ్బిపోయిన చంద్రబాబు తనదైన స్టైల్లో రెండు వేళ్లు చూపించుకుంటూ..మురిసిపోయారు. అయితే బాబుగారి టూర్‌కు అసలు సిసలైన టీడీపీ కార్యకర్తలే ముఖం చాటేశారంట..ఐదేళ్లు రాజధానిలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టకుండా.. .ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఐదు నెలలలో ఏం చేయలేదని..ఎలా …

Read More »

బుల్‌బుల్ బాలయ్యకు..బుల్‌బుల్ తుఫాన్‌కు లింకేంటి..నెట్‌లో వైరల్ వీడియో..!

బంగాళాఖాతంలో తుఫాన్‌కు బుల్‌బుల్ అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బుల్ బుల్ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరంలో అక్కడక్కడ చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే బుల్‌‌బుల్‌ తుఫాన్‌‌కు ఆ పేరు పెట్టడం వెనుక బుల్‌బుల్ బాలయ్యే అని సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జోకులు పేలుతున్నాయి. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino