అడవికి రాజు ఎవరూ అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం సింహం. సింహం అంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. అది పంజా విసిరితే ఒక్కదెబ్బకే స్పాట్ లో మరణిస్తారు. అలాంటి సింహం స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుందట. జనాలు ఎవరైనా కనిపించిన వారిని ఏమీ అనడంలేదట. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని వెతికి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. …
Read More »స్థానిక సంస్థల ఎన్నికలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
వివాదాస్పద టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎంపీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలపై తనదైన స్టైల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మావాడే అని చెబుతూ చంద్రబాబును వరస్ట్ సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ఒక్కటైనా వైసీపీని ఓడించలేవు… స్థానిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచేది …
Read More »యస్ బ్యాంక్‌కు, చంద్రబాబుకు ఉన్న లింకులపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న యస్ బ్యాంకు సంక్షోభంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను హవాలా, మనీలాండరింగ్ ఆరోపణలతో పాటు 600 కోట్ల ముడుపుల బాగోతంలో ఈడీ అరెస్ట్ చేసింది. అయితే యస్ బ్యాంకు వ్యవస్థాపక ఛైర్మన్ రాణాకపూర్‌తో టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అందుకే గత ప్రభుత్వ హయాంలో టీటీడీ సొమ్ము 1300 కోట్లు యస్ బ్యాంక్‌లో డిపాజిట్లు చేయించాడని, ప్రతిగా భారీగా కమీషన్లు నొక్కేశాడని …
Read More »లోకేష్, బాబులపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్..!
ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఒకేసారి నాలుగు లక్షలకు పైగా గ్రామవాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా, లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా వింగ్, ఎల్లోమీడియా ఛానళ్లు, గ్రామవాలంటీర్లను పలుమార్లు కించపరిచాయి. గ్రామవాలంటీర్లు బండిపై సరుకులు మోసే కూలీలుగా టీడీపీ సోషల్ మీడియా చిత్రీకరిస్తే..చంద్రబాబు ఏకంగా ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే..ఆడవాళ్ల పరిస్థితేంటీ …
Read More »విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేమ్ సీన్ రిపీట్…చంద్రబాబు బైఠాయింపు..!
రాజకీయాల్లో అధికారం ఉంది కదా అని అహంకారంతో విర్రవీగడం ఎంత తప్పో..తాము చేసిన పాపం..చివరకు రివర్సై తమకే తగులుతుందని టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు తెలిసివచ్చింది. గత టీడీపీ సర్కార్ నాటి ప్రతిపక్ష నాయకుడు అయిన జగన్‌ను పలు సందర్భాల్లో వేధించింది. . ముఖ్యంగా 2017లో విశాఖలో ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతుగా ఏపీ యువత చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి హాజరు కావడానికి ప్రతిపక్ష నాయకుడు జగన్ విశాఖకు విమానంలో …
Read More »ఆ ముగ్గురు టీడీపీ నేతలపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబును అండమాన్ జైలుకు పంపాలన్నదే స్వర్గీయ ఎన్టీఆర్ కోరిక అంటూ వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్ల టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై దూకుడుగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్ నేతృత్వంలో పది మంది అధికారులతో కూడిన సిట్ కమీషన్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబు …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్‌మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్‌లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …
Read More »ఖమ్మం జిల్లాలో అమ్మాయిలతో స్కూల్ టీచర్లు …వీడియోలు వైరల్
సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు చెప్పాల్సిన ఉపాధ్యాయులే వాటిని వినియోగిస్తూ, చిన్నారులకు కూడా అలవాటు చేస్తున్నారు. టీచర్లే టిక్‌టాక్‌కు బానిసల్లా వీడియోలు తీసుకుంటున్నారు. అంతేకాదు, బడిలోని– అమ్మాయిలతో కలిసి టిక్‌టాక్ వీడియోలు తీస్తూ అలజడి రేపారు. కొత్తగూడెం, రామవరం ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. టీచర్లు, విద్యార్థినుల వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు టీచర్లపై …
Read More »కియారా ఆకుచాటు అందాలు..నూలుపోగు లేకుండా సోషల్ మీడియాలో హల్ చల్ !
టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ …
Read More »పీకేతో సహా ఒక్కో టీడీపీ నేత పేరు పెట్టి మరీ పరువు తీసిన వైసీపీ ఎమ్మెల్యే..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2000 కోట్ల స్కామ్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీలనేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. కాగా ఏపీ సీఎం జగన్‌ను కించపర్చేలా వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేతలు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విరుచుకుపడ్డారు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ …
Read More »