టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన సోదాల్లో దాదాపు 2 వేల కోట్ల స్కామ్ బయటపడిందని…ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ 2 వేల కోట్ల స్కామ్‌పై ఏపీ రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతోంది. అయితే శ్రీనివాస్‌పై జరిగిన ఐటీదాడులకు, చంద్రబాబుకు సంబంధం ఏంటని బుకాయించిన టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు..ఇప్పుడు మాట మార్చాయి. కేవలం 2 లక్షలు దొరికితే 2 వేల కోట్ల అవినీతి …
Read More »సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన మంత్రి కేటీఆర్..!
సీఎం కేసీఆర్ 66 వ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు.. దక్షిణాఫ్రికా, మలేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, యుకే వంటి దేశాల్లొ టీఆర్‌ఎస్ ఎన్నారై విభాగం నాయకులు కేసీఆర్ బర్త్‌డేను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక దేశం నలుమూలల నుంచి ప్రముఖులు సీఎం కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రికి …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్లు…సోషల్ మీడియాలో వైరల్..!
ఢిల్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మామూలుగా అయితే ఈపాటికి టీడీపీ అధినేత చంద్రబాబు హడావుడి ఓ రేంజ్‌లో ఉండేది. నా వల్లే..కేజ్రీవాల్ విజయం సాధించాడని బాబు డప్పుకొట్టుకునేవారు..ఇక మా బాబు రాజకీయ చాణ్యకం, ఆర్థిక సహాయసహకారాల వల్లే.. కేజ్రీవాల్ గెలిచారని..ఇక మోదీకి ముందుంది ముసళ్ల పండుగ అని ఆయన అనుకుల మీడియా ఓ రేంజ్‌లో భజన …
Read More »ఏబీవీ సస్పెన్షన్..చంద్రబాబుకు షాక్ ఇస్తూ కేశినేని మరో సంచలన ట్వీట్..వీడియో వైరల్..!
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు సస్పెన్షన్ వ్యవహారంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా ఏబీ సస్పెన్షన్‌పై స్పందిస్తూ జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందని, అధికారులపై కక్షసాధిస్తుందని ఆరోపణలు చేయడంతో అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సమయంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు …
Read More »గల్లాజయ్‌దేవ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …
Read More »చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !
శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …
Read More »ఆంటీనే కదా అనుకున్నాం..కానీ అసలు రూపం చూస్తే..?
ప్రగతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఈమె తెలుగులో అమ్మ, చెల్లి, అక్క, భార్య ఇలా అన్నింటిలో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి మొదట తమిళ్ లో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత పెళ్ళైన మూడేళ్ళ తరువాత సీరియల్స్ తో ప్రారంభించి చివరికి …
Read More »పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసిన గుడివాడ అమర్‌నాథ్…!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అమరావతి రైతులతో సమావేశమైన పవన్ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదని శపథం చేశారు. రైతులు, మహిళల్ని ఏడిపించిన వారు సర్వనాశనమేనని, …
Read More »సోషల్ మీడియాలో లోకేష్ వీడియో వైరల్..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డారు. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. ఏపీ వికేంద్రీరణ బిల్లుపై రూల్ 71 కింద చర్చించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చ అది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండడంతో ఆ …
Read More »కేసీఆర్ నా పెద్దకొడుకు -వృద్ధురాలు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన.. తాను మాత్రం కారు గుర్తుకే ఓటు వేస్తాను. కేసీఆర్ నాకు పెద్ద కొడుకు అంటూ ఒక వృద్ధురాలు కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా వెల్లడించింది. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఉస్మానీయా యూనివర్సిటీ …
Read More »