Home / Tag Archives: warangal

Tag Archives: warangal

యాదవుల మద్దతు బీఆర్ఎస్ కే

ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోనిగొర్రెకుంటక గ్రామంలో 200 యాదవ కుటుంబాలు గ్రామ పార్టీ ఆధ్వర్యంలో పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రెడ్డి గారి సమక్షంలో ఏకగ్రీవ తీర్మానం చేస్తు బి.ఆర్.ఎస్.లో చేరారు. వారికి ఎమ్మేల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మేల్యే గారు మాట్లాడుతూ… బిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందలంటే బిఆర్ఎస్ పార్టీకే మద్దతివ్వాలన్నారు. …

Read More »

పేదలకు కొండంత అండ కళ్యాణలక్ష్మీ పథకం – ఎమ్మెల్యే చల్లా…

కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు పేద, మధ్య తరగతి వర్గాలకు కొండంత అండగా నిలుస్తున్నాయని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్‌ పేదింటి ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక చేయూతనందించే బృహత్తర పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం నందనాయక్ తండాకు చెందిన ఒకరికి , గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ 15వ …

Read More »

వరంగల్ జిల్లాలో మరో దారుణం

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది.. ఈ క్రమంలో వరంగల్ లో బీటెక్ విద్యార్థిని రక్షిత ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. తను ప్రేమించిన వ్యక్తితో దిగిన ఫొటోలను అతను మరొకరికి పంపడం, వాటితో బ్లాక్ మెయిల్ చేయడంతోనే ఆమె ఉరేసుకుందని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ భూపాలపల్లికి చెందినవారని చెప్పారు. ఈ సంఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో …

Read More »

భార్య అలా అనడంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్..!

హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో గురువారం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకున్నాడు. భార్య, అత్తమామల వేధింపులతోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసుకున్నాడు. శాయంపేట మండలం రాజుపల్లి గ్రామానికి చెందిన కొండా రాకేశ్ హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగి పనిచేస్తున్నాడు. గత ఫిబ్రవరిలో రాకేశ్‌కు వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన నిహారికతో పెళ్లి జరిగింది. కొన్ని నెలలు హ్యాపీగా ఉన్న వీరి …

Read More »

ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… …

Read More »

ఒక్కడికే 2 ప్రభుత్వ ఉద్యోగాలు.. రిటైర్‌మెంట్‌లో షాక్‌!

ఓ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేశాడు. అంతే కాకండా ఆ రెండు చోట్లా రిటైర్ అయ్యాడు కూడా. కనీసం పక్కనున్న వ్యక్తికి తెలీకుండా, ఎవరకీ అనుమానం రాకుండా ఇన్నేళ్లు పని చేసిన వ్యక్తి తాజాగా పెన్షన్‌ కోసం వెళ్లి దొరికిపోయాడు. హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేరువేరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకొని.. ఒకదాన్ని వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో …

Read More »

రాకేష్‌ పాడె మోసిన టీఆర్‌ఎస్‌ మంత్రులు

సికింద్రాబాద్‌ అగ్నిపథ్‌ ఆందోళనల్లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ ఉద్యోగార్థి దామెర రాకేష్‌ అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్‌ జిల్లా దబీర్‌పేట స్మశానంలో రాకేష్‌ మృతదేహానికి ఆయన తండ్రి కుమారస్వామి నిప్పంటించారు. అంతకుముందు నర్సంపేట చేరుకున్న రాకేష్‌ మృతదేహానికి పెద్ద ఎత్తున ప్రజలు అశ్రు నివాళులర్పించారు. ఆ తర్వాత అతడి స్వస్థలానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియల్లో టీఆర్‌ఎస్‌ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎంపీ మాలోతు కవిత, …

Read More »

“వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు కాసం బ్రదర్స్ అధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిపరిశీలించారు. నిర్వాహకులు ఓం నమః శివాయ ను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. మరింతగా ప్రజలకు చేరువై, మంచిగా …

Read More »

కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా?: కేటీఆర్‌ ఎద్దేవా

సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హనుమకొండ సభలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్‌ చదివారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. రాహుల్‌ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. పొత్తు కావాలని ఆ పార్టీని ఎవరైనా …

Read More »

వచ్చే ఐదేళ్లలో వరంగల్‌ జిల్లాలో 50వేల ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్‌

వరంగల్‌ను టెక్స్‌టైల్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో మరో ముందడుగు పడిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో నిర్మించే ప్రఖ్యాత కంపెనీ కిటెక్స్‌ వస్త్ర పరిశ్రమకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. రాబోయే రెండేళ్లలో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో పరిశ్రమల ఏర్పాటు జరుగుతోందని చెప్పారు. టెక్స్‌టైల్‌ పార్కులో 20వేల మందికి ఉపాధికి లభించనుందని.. వారిలో అధికంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat