Home / SLIDER / “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

“వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు కాసం బ్రదర్స్ అధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన “వర్ణం” వస్త్ర దుకాణం షాపింగ్ మాల్ ను జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

అనంతరం మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిపరిశీలించారు. నిర్వాహకులు ఓం నమః శివాయ ను అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. మరింతగా ప్రజలకు చేరువై, మంచిగా విస్తరించాలని కోరుకున్నారు. మంత్రి వెంట వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఉన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar