Home / Tag Archives: woman

Tag Archives: woman

19 ఏళ్ల కుర్రాడితో 45 ఏళ్ల మహిళ జంప్

ప్రేమ పేరుతో 19 ఏళ్ల యువకున్ని 45 ఏళ్ల మహిళ కిడ్నాప్‌ చేసినట్లు యువకుని తల్లి ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం రాయచూరులో చోటు చేసుకుంది. ఫిర్యాదిదారు నిర్మల ఆటో డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుండేది. నిర్మల కుమారుడు నరేష్‌ (19) మహబళేశ్వర సర్కిల్‌ వద్ద గల ఉడుపి హోటల్‌లో పని చేసేవాడు. అదే హోటల్‌లో చంద్రిక (45) అనే మహిళ కూడా పనిచేసేది చంద్రిక తన కొడుక్కి మాయమాటలు చెప్పి …

Read More »

ఏపీలో పరిమళించిన మానవత్వం

నిండు గర్భిణి.. అర్ధరాత్రి ఉన్నట్లుండి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి.. భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రోడ్డుపైకి నడిపించుకొని వచ్చారు.. వాహనాలు రాకపోవడంతో రోడ్డుపైనే ఉండిపోయారు. రాత్రి గస్తీలో ఉన్న ఎస్సై గమనించి వారిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. గర్భిణి పండంటి పాపకు జన్మనిచ్చారు. వివరాలు.. నెల్లూరు జిల్లా మన్సూర్‌నగర్‌కు చెందిన అనిల్, భవాని దంపతులు. సోమవారం అర్ధరాత్రి ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. దీంతో భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధం …

Read More »

టోల్‌ప్లాజా వద్ద ఓ మహిళపై..చిప్స్‌ అమ్ముకునే ఇద్దరు అఘాయిత్యం

టోల్‌ప్లాజా వద్ద మూత్రవిసర్జన కోసం వెళ్లిన ఓ మహిళపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఘటనాస్థలంలో వారి మొబైల్‌ నంబర్లను ఇచ్చి మరీ వెళ్లిపోయారు. ఈ ఘటన హర్యానాలో ఫిబ్రవరి 16న చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన భార్యాభర్తలు తమ బంధువులను కలవడానికి పానిపట్‌కు వెళ్లారు. అనంతరం ఆదివారం అక్కడి నుంచి బస్సులో తిరుగు ప్రయాణమయ్యారు. మార్గమధ్యలో తమ సన్నిహితుల నుంచి రూ. 20000 …

Read More »

మొన్న తల్లిని చంపిన కూతురు.. నిన్న తండ్రిని చంపిన కూతురు

రెండు రోజులు క్రితం నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి అనే కనికరం కూడా లేకుండా ఓ కూతురు క్రూరంగా హత్య చేసిన ఘటన ఆదివారం రాత్రి బెంగళూరులో కేఆర్‌ పురంలోని అక్షయనగర్‌లోని జరిగిన ఘటన మరవకముందే…..తండ్రి తాగుబోతుగా మారాడని కసాయిగా మారిందో కూతురు. పనికి వెళ్లకుండా నిత్యం తాగుతూ ఇంటికి వస్తున్నాడని ఆగ్రహించి అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపేసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. విజ్ఞాన్‌ నగర్‌లో అజ్మర్‌కు చెందిన …

Read More »

టీడీపీ మహిళా నేత అరెస్ట్‌..ఏం చేసిందో తెలిస్తే షాక్

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్‌ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్‌ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్‌ …

Read More »

అమెరికాలో తెలంగాణ యువతి మృతి

అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన చరితారెడ్డి మృతి చెందింది. చరితా రెడ్డి తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చరితారెడ్డి బ్రెయిన్ డెడ్ అయినట్లు ముస్కాన్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. చరితారెడ్డి భౌతికాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరితారెడ్డి …

Read More »

అమ్మాయి బాగుండడంతో ఒకరికి తెలియకుండా ఒకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు

ఒకరికి తెలియకుండా మరొకరిని వరుసగా ఆరు పెళ్లిళ్లు చేసుకుని వంచనకు పాల్పడిన నిత్య పెళ్లికూతురు కేసులో ఆమె తండ్రికి కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా మోదినీపురం గ్రామానికి చెందిన అనంతరెడ్డి కుమార్తె మౌనికకు ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన భూమిరెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తితో 2018 మే లో వివాహమైంది. అమ్మాయి బాగుండడంతో ఆమెకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నారు. …

Read More »

మహిళల భద్రత కోసం చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ననకు ధన్యవాదాలు

మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ కి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్‌లో వైఎస్‌ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. …

Read More »

ఎకరం రాసిస్తా.. నీ బిడ్డను పంపు.. కామాంధుడు తల్లితో అన్న మాట

నీకు ‘‘ఎకరం భూమి రాసిస్తా.. మీ అమ్మాయిని నాతో పంపించు’’ భూపాలపల్లి జిల్లా పర్లపల్లికి చెందిన కామాంధుడు ఐలయ్య ఓ యువతి తల్లితో అన్న మాట ఇది. ఆ మాటే యువతి ప్రాణం తీసింది. పంచాయతీ పెడితే పరువు పోతుందని సదరు యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం గాదం ఐలయ్య మద్యం మత్తులో యువతి ఇంటికి వచ్చాడు. ఆమె తల్లిని మంచి నీళ్లు అడిగాడు. ఆ …

Read More »

వైద్యురాలు బాత్‌రూమ్‌లో ఆత్మహత్య

జీవితం విరక్తి చెంది ఓ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణ్‌నగర్‌కు చెందిన శ్రావణి (35) వైద్యురాలిగా పని చేస్తోంది. కొన్నేళ్ల క్రితం విబేధాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆమెకు ఓ కుమారుడు(6) ఉన్నాడు. కాగా శ్రావణి గత నవంబర్‌ 1న శ్రీనివాస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రెండో పెళ్లి చేసుకుంది. శ్రీనివాస్‌ ఉద్యోగం …

Read More »