యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్ రూమ్స్‌లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు …
Read More »యాదాద్రిలో కారు పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పు
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల కారు పార్కింగ్ ఫీజుపై అధికారులు సవరణ చేశారు. కొండపై వాహనాల పార్కింగ్ రూ.500 చొప్పున.. ఆపై ప్రతి గంటకు రూ.100 చొప్పున ఫీజు వసూలు చేస్తామని ఇటీవల ఆలయ ఈవో గీత ప్రకటించారు. అయితే ఆ నిబంధనలో స్వల్ప మార్పు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గంటకు రూ.100 చొప్పున వసూలు చేయాబోమని.. ఆ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో …
Read More »యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్ వెహికిల్స్ బంద్
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల …
Read More »