Home / SLIDER / యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్‌ వెహికిల్స్‌ బంద్

యాదగిరిగుట్ట కొండపైకి ప్రైవేట్‌ వెహికిల్స్‌ బంద్

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు పూర్తయి భక్తుల రాక మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.  యాదాద్రి కొండపైకి ఇకపై ప్రైవేట్‌ వెహికిల్స్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ ముఖ్యకార్యనిర్వాహణాధికారి (ఈవో) గీత తెలిపారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 

యాదాద్రి కొండపై ఇకపై భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా తీసుకెళ్లనున్నట్లు ఈవో తెలిపారు. దీంతోపాటు స్వామివారిని నిత్యం జరిపే సేవల వివరాలను కూడా ఆమె వెల్లడించారు. ఉదయం 4 గంటల నుంచి 4.30 గంటల వరకు సుప్రభాత సేవ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య బ్రేక్‌ దర్శనం, ఉదయం 10 గంటల నుంచి 11.45 వరకు సర్వదర్శనం కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat