Home / POLITICS / రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్‌రెడ్డి

రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలా?: ఇంద్రకరణ్‌రెడ్డి

యాదాద్రిలో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించాను. భక్తుల సౌకర్యాలపై దేవాదాయ శాఖ, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

క్యూకాంప్లెక్స్‌లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడటం.. వాష్‌ రూమ్స్‌లో సౌకర్యాలు, చలువ పందిళ్లు తదితర అంశాలపై చర్చించారు. రాజకీయ లబ్ధి కోసం యాదాద్రిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చిన్నచిన్న సమస్యలను కూడా పెద్దవి చేసి చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat