ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభణ కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,330 శాంపిల్స్‌ను పరీక్షించగా 2,918 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఏపీలో 3 వేలకు తక్కువ కేసులు నమోదవడం ఈ మధ్యకాలంలో ఇదే తొలిసారి. సుమారు రెండు నెలలుగా రాష్ట్రంలో రోజూ 5-10వేల కేసులు నమోదవుతూ వస్తున్నాయి. …
Read More »జగన్ పై లోకేష్ ఫైర్
ఏపీలో టీడీపీ నాయకులపై దాడి చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని నారా లోకేష్ హెచ్చరించారు. జేసీ కుటుంబ సభ్యులను లోకేష్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై మండిపడ్డారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని పేర్కొన్నారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదన్నారు. దొంగ కేసులు పెడితే భయపడేది లేదని చెప్పారు. జగన్ మమ్మల్ని ఏమీ చేయలేరన్నారు. ఇలాంటి రాజకీయాలు తమిళనాడులో చూస్తున్నామని గుర్తుచేశారు. జేసీ …
Read More »వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ” కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా” -మంత్రి లోకేష్..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు కావాలనే తనపై అక్రమ కేసులను పెడుతుంది .. వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు …
Read More »Big Breaking News-రాజ్యసభ వైసీపీ అభ్యర్థి ఖరారు..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ తమ పార్టీ తరపున రాజ్యసభకు పంపించే అభ్యర్థిని ఖరారు చేసింది.అందులో భాగంగా త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలవడానికి కేవలం రెండు సీట్లు మాత్రమే బలం తక్కువ.అయితే ఇదే సమయంలో అధికార టీడీపీ పార్టీ తమ మూడో అభ్యర్థిని నిలబెట్టాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.ఈ క్రమంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికల్లో పోటిపై క్లారిటీ ఇచ్చింది.అందులో భాగంగా వైసీపీ తరపున రాజ్యసభ …
Read More »