ప్రముఖ సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ జాతీయ మీడియా – అంతరాష్ట్ర వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఈమేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా గురువారం అమర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభీష్టం ఉన్నంతవరకూ అమర్ ఈపదవిలో కొనసాగుతారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరిన్ని విధివిధానాలను మరో ఉత్తర్వుల్లో స్పష్టం చేయనున్నట్లు సదరు జీవోలో పేర్కొన్నారు. …
Read More »మరోసారి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడిన తెలుగుదేశం సోషల్ మీడియా
తాజాగా ఏపీ ప్రభుత్వంపై టీడీపీ పెద్దఎత్తున విమర్శించేందుకు ప్రయత్నించిన ఘటన రాజధాని ప్రాంతంలోని వరదలు.. వరదల సమయంలో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టలేదనేది వారి విమర్శ. అయితే వరదల కారణంగా పంటలు పోయినచోట మళ్లీ పంటలు వేసుకునేలా ప్రోత్సాహిస్తామని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మినుములు, పెసల విత్తనాలు కూడా సబ్బిడీపై ఇస్తామన్నారు. అలాగే వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి ఎమ్మెల్యేలు, మంత్రులు …
Read More »ఎ ‘పవర్’ పాయింట్ ప్రజెంటేషన్ బై బాబు..!
కృష్ణా నది ప్రవాహం .. దాని ఉపనదుల ప్రవాహ వివరాలు.. వాటి ప్లడ్ తీవ్రతకు సంబంధించిన లెక్కలు.. గేట్లు ఎప్పుడెత్తాలి ఎప్పుడు దించాలి అనే సూచనలు.. ప్రవాహాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి..అనే హెచ్చరికలు.. ఇవన్నీ వొక మ్యాప్ మీద ఎవరన్నా వివరిస్తున్నరనుకో…మనం ఏమనుకుంటాం.? ఆయన వొక ఇర్రిగేషన్ ఇంజనీరో, ఫ్రొఫెసరో, లేదా ప్రాజెక్టులు కట్టిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రో., అనుకుంటాం.వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రాజెక్టుల నిర్మాణాలప్పుడు కానీ తీసుకోవాల్సిన సాంకేతిక …
Read More »మీ ఏడుపులు దేనికో అందరికి తెలుసు బాబూ..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు మరియు పచ్చ దొంగలపై ధ్వజమెత్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో గాని చివరికి ఎవరు చేసిన పాపం వారిని వదలదని, దీనికి ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే అన్నారు. 20 సార్లు ముందస్తు బెయిలుతో తప్పించుకున్న చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని …
Read More »అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ
గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …
Read More »నారాలోకేష్ ను చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు…సోషల్ మీడియా షేక్
ఆంధ్రప్రదేశ్ లో అందరు వెతుకున్నది ఏంటో మీకు తెలుసా.. ఏమీటంటే అదేనండి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ గురించి అంట. ఏ నోటా చూసిన ఈ మాటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏందుకో కూడ వారు చెబుతున్నారు. ఏపీలో వరదలు వచ్చినా నారా లోకేష్ ట్విటర్ దాటి రాలేదు.. అనే మాట వినిపిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదల …
Read More »బ్రేకింగ్ న్యూస్ .. మరో పార్టీలోకి ఓడిపోయిన కాపు టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు
వైసీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం ముందు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీలో తీవ్ర కష్టాల్లో పడిపోయింది. కేవలం 23 మంది గెలిచిన టీడీపీ 2024 ఎన్నికలకు ఆ 23 మంది ఉంటరా లేక ఇతర పార్టీలోకి చేరుతారో అని అయోమయం లో పడింది. ఫ్యాన్ గాలికి గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అందుకే ఇటీవల ఢిల్లీలో టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీ …
Read More »సీఎం జగన్, మంత్రి అనిల్ ను దుర్భాషలాడడంతో సీరియస్ గా తీసుకుని పెద్దఎత్తున ఫిర్యాదులు చేసిన వైసీపీ
తాజాగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు వరుస తప్పుడు కథనాలు, సన్నివేశాలతో, తప్పుడు వీడియోలతో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెయిడ్ ఆర్టిస్టుల వెనుక ఎవరున్నారో తేల్చాలని ఏపీ ప్రభుత్వ చీఫ్ డిజిటల్ డైరెక్టర్ గుర్రంపాటి దేవేంద్రరెడ్డి డీజీపీ గౌతమ్ సవాంగ్ ని కోరారు. టీడీపీకి చెందిన జూనియర్ పెయిడ్ ఆర్టిస్ట్ ల విషయంలో చర్యలు తీసుకోవాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను కోరారు. అలాగే …
Read More »అందరినీ ఆశ్చర్య పరుస్తున్న కోడెల కక్కుర్తి చేష్టలు.. ఫర్నీచర్ దొబ్బేయడం ఏంటయ్యా.?
తాజాగా ఏపీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన అసెంబ్లీ ఫర్నీచర్ మాయం కేసులో ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగిందట.. ఈ ఘటనలో దుండగులు రెండు కంప్యూటర్లను ఎత్తుకెళ్లారని, అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ దొంగతనం జరిగిందని అక్కడున్న వాచ్‌మన్ తెలిపారు. అయితే కరెంటు పనిచేయాలని ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులు తమను తోసేసి కంప్యూటర్లతో పరారైయ్యారని వాచ్ మెన్ చెప్పారు. …
Read More »చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తే శ్రీకృష్ణ జన్మాష్టమి.. సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు రాష్ట్రాల శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించే విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రజలంతా జన్మాష్టమి వేడుకలు జరుపుకొంటారని సీఎం జగన్ అన్నారు. ఆ విష్ణు భగవానుడి అవతారమైన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మాష్టమి సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని సీఎం ఆకాంక్షించారు.
Read More »